దీవి (అయోమయ నివృత్తి)
Jump to navigation
Jump to search
- దీవి లేదా ద్వీపం - భూగోళ శాస్త్ర నిర్వచనం ప్రకారం, మూడువైపుల చుట్టూనీటిచే ఆవరించబడి ఒకవైపు భూభాగం కలిగిన ప్రదేశం
- దీవి గోపాలాచార్యులు : వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకులు, ఆయుర్వేద పండితులు, అఖిల భారత ఆయుర్వేద విద్యాపీఠానికి పూర్వాధ్యక్షులు.
- దీవి సుబ్బారావు : తెలుగు కవి, అనువాదకుడు, రచయిత.
- దీవి శ్రీనివాస దీక్షితులు : రంగస్థల నటుడిగా, అధ్యాపకులు.
- దీవి శ్రీనివాసాచార్యులు : భారతీయ సంప్రదాయ వైద్య పరిశోధకులు.