దుగ్గన్నగారిపల్లె
స్వరూపం
దుగ్గన్నగారిపల్లె, వైఎస్‌ఆర్ జిల్లా, వేముల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఈ గ్రామం జనాభా వెయ్యి పైచిలుకు ఉంటుంది. మా గ్రామం పులివెందులకు 20 కి.మి దూరం. మా గ్రామ జనాభా సుమారు 1500.
| దుగ్గన్నగారిపల్లె | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 14°23′00″N 78°22′39″E / 14.3832790761166°N 78.37747248872716°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
| మండలం | వేముల |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 516349 |
| ఎస్.టి.డి కోడ్ | |