దున్నేవానిదే భూమి
స్వరూపం
దున్నేవాడిదే భూమి (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
నిర్మాణ సంస్థ | అమ్మ పిక్చర్స్ |
భాష | తెలుగు |
దున్నేవానిదే భూమి 1975 అక్టోబరు 10న విడుదలయిన తెలుగు సినిమా. అమ్మ పిక్చర్స్ బ్యానర్ పై కుర్ర అమరేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను శ్రీ మహవీర్ కంబైన్స్ వారు సమర్పించారు. ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "Dhunnevanidhe Bhoomi (1975)". Indiancine.ma. Retrieved 2020-09-04.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |