Jump to content

దుష్యంత్ సింగ్

వికీపీడియా నుండి

దుష్యంత్ సింగ్ (జననం 11 సెప్టెంబర్ 1973) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఝలావర్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. ↑ The Times of India (5 June 2024). "Rajasthan Lok Sabha Election Results 2024: Full and final list of winners including Om Birla, Gajendra Singh Shekhawat, Rajkumar Roat and more". Archived from the original on 12 September 2024. Retrieved 12 September 2024.
  2. ↑ "Dushyant Singh wins". NDTV.
  3. ↑ In a first, 3 Doon alumni are CMs, all from the same powerful era