అక్షాంశ రేఖాంశాలు: 26°13′08″N 93°49′39″E / 26.21885°N 93.82750°E / 26.21885; 93.82750

దేవపాని దుర్గా మందిరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవపాని దుర్గా మందిరం
భౌగోళికం
భౌగోళికాంశాలు26°13′08″N 93°49′39″E / 26.21885°N 93.82750°E / 26.21885; 93.82750
దేశంభారతదేశం
రాష్ట్రంఅస్సాం
జిల్లాకర్బి ఆంగ్లాంగ్
సంస్కృతి
దైవందుర్గాదేవి
చరిత్ర, నిర్వహణ
వెబ్‌సైట్మందిర వెబ్సైటు

దేవపాని దుర్గా మందిరం,[1] అస్సాం రాష్ట్రంలోని దుర్గా దేవత హిందూ శక్తి దేవాలయం.[2]

ప్రదేశం

[మార్చు]
పటం

దేవపాని దుర్గా మందిరం 26°13′08″N 93°49′39″E / 26.21885°N 93.82750°E / 26.21885; 93.82750 అనే అక్షాంశరేఖాంశాల వద్ద ఉంది.

చరిత్ర

[మార్చు]

పురాతన వస్తువుల కోసం త్రవ్వకాలు జరిపినపుడు ఇక్కడ దేవతా విగ్రహం బయటపడింది. దాంతో ఈ ప్రదేశంలో మందిరాన్ని నిర్మించారు.[3][4][5] మందిర నిర్వాహణ కోసం ఒక ట్రస్టు ఏర్పాటుచేశారు. ఆ ట్రస్టు ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.[6] ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షిక దుర్గాపూజ జరుపుకుంటారు.[7]

చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. assamassembly,Government of Assam, assamassembly,Government of Assam. "State Budget -Assam-2019-20 Deopani Durga Mandir Annexure I Page 38" (PDF). www.assamassembly.gov.in. Archived (PDF) from the original on 2021-02-04.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  2. ignca.gov.in, ignca.gov.in. "ignca Deopani Durga Mandir". ignca.gov.in.
  3. ignca.gov.in, ignca.gov.in. "Archaeological sites Assam Deopani Durga Mandir report". www.ignca.gov.in.
  4. Karbi Anglong District Administration, Karbi Anglong District Administration. "Karbi Anglong archaeology". www.karbianglong.nic.in.
  5. Deopanidurgamandir.com, Deopanidurgamandir.com. "Deopani Durga mandir history". www.deopanidurgamandir.com.
  6. deopanidurgamandir, deopanidurgamandir. "deopanidurgamandir". www.deopaniduramandir.com.
  7. sentinelassam, sentinelassam. "Durga Puja celebration in Durga Temple Karbi Anglong". www.sentinelassam.com.