దేవసుందరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవసుందరి
(1963 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం హెచ్.వి.బాబు
తారాగణం షావుకారు జానకి,
కాంతారావు
నిర్మాణ సంస్థ ఎం.యూ.ఏ.ఎస్.మూవీటోన్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

దేవసుందరి 1963, జూలై 25న విడుదలైన తెలుగు సినిమా.


తారాగణం[మార్చు]

 • కాంతారావు
 • జానకి
 • రాజనాల
 • బాలకృష్ణ
 • సీత
 • అమ్మాజీ
 • ఎ.వి.సుబ్బారావు

సాంకేతికవర్గం[మార్చు]

 • దర్శకత్వం: హెచ్.వి.బాబు
 • సంగీతం: సి.ఎన్. పాండురంగం

పాటలు[మార్చు]

 1. ఆధార మేది లేదాయే నాకు ఏది ఇక హాయి -
 2. ఈ సమయానా నా హృదయానా శేష శయనా నీవే దేవా -
 3. కంటిని కనురెప్ప కాపాడు రీతిగా జగతి బ్రోచే నీవు -
 4. కలల వెలుగులో మనసు కరిగెనె కళాజగతిలో సుధా లహరిలో -
 5. కలవాణివో భువన సుందరివో ఎనలేని అందాల వన రాణివో -
 6. కలువ వెన్నెల రేయి కన్నుల వలపే హాయి రావే మబ్బు తెరలో -
 7. గాంధార రాజితడు సఖీ గాంధార రాజితడు ఘనకీర్తి వెలిసె రాజు -
 8. చంద్ర వదనము గాంచిన మీదట యింద్రలోక మదియేల -
 9. జయ జయ అమరాధిపా దేవా జగములే వెలుగు నీ చరణ జలజముల -
 10. దూషేదం మానుషం రూపం తవ సౌమ్యవ జనార్దనా -
 11. నవమోహనా వర దాయకా దయ లేదా నా మీద -
 12. మన మనసుతో కలసి పోవగానే జగతియే వింతగా మారిపోయెనే -
 13. మామ కూతురను మాటే ఎవనిరో ఎవరన్నారామాట -
 14. మోహన రూపా మనోహరా ప్రాణసఖా నా మది నిన్నే -
 15. యోగి వేషమే వేసినవారు ఓడలు బూడిదతో పూసినవారు -
 16. సాగే జీవితాశయే పూర్వజన్మ పూజయే నేటికి ఫలించేనే -

మూలాలు[మార్చు]