దేవుడిచ్చిన భార్య
స్వరూపం
| దేవుడిచ్చిన భార్య (1968 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
|---|---|
| నిర్మాణ సంస్థ | మహేశ్వరి ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
దేవుడిచ్చిన భార్య 1968లో విడుదలైన తెలుగు చలనచిత్రం.చక్రవర్తి అయ్యంగార్ సమర్పణ లో దేవి ప్రొడక్షన్స్ పతాకంపై మాస్టర్ ధనుంజయ్ నిర్మించిన ఈ చిత్రం, ఏ. సి.త్రిలోక చందర్ దర్శకత్వంలో తెరకెక్కినది. ఈ చిత్రానికి సంగీతం ఎం. ఎస్. విశ్వనాథన్ అందించారు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: ఎ.సి.త్రిలోకచందర్
- నిర్మాత: మాస్టర్ ధనుంజయ్
- సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్
- నిర్మాణ సంస్థ: మహేశ్వరి ప్రొడక్షన్స్
మూలాలు
[మార్చు]- ↑ "Devudichina Bharya (1977)". Indiancine.ma. Retrieved 2025-08-19.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
