Jump to content

దేవేంద్ర సింగ్ రాణా

వికీపీడియా నుండి
దేవేంద్ర సింగ్ రాణా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం నగ్రోటా
పదవీ కాలం
23 డిసెంబర్ 2014 – 21 నవంబర్ 2018
ముందు జుగల్ కిషోర్ శర్మ
నియోజకవర్గం నగ్రోటా

వ్యక్తిగత వివరాలు

జననం 1965
మరణం 2024 అక్టోబరు 31
జమ్మూకశ్మీర్‌
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2021 నుండి)[1]
ఇతర రాజకీయ పార్టీలు జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (2014–2021)
బంధువులు జితేంద్ర సింగ్ (సోదరుడు)
వృత్తి రాజకీయ నాయకుడు

దేవేంద్ర సింగ్ రాణా (1965 – 2024 అక్టోబరు 31)[2] జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో నగ్రోటా నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

దేవేంద్ర సింగ్ రాణా 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో నగ్రోటా నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి జోగిందర్ సింగ్ పై 30472 ఓట్లు మెజారిటీ గెలిచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. దేవేంద్ర సింగ్ రాణాకు 48113 ఓట్లు, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి జోగిందర్ సింగ్ కి 17641 ఓట్లు వచ్చాయి.[4][5][6][7][8]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (10 October 2021). "National Conference suffers jolt as Devender Rana & Surjit Singh Slathia resign" (in ఇంగ్లీష్). Retrieved 22 October 2024.
  2. J&K BJP MLA Devender Singh Rana passes away
  3. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  4. The Indian Express (7 October 2024). "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024" (in ఇంగ్లీష్). Retrieved 20 October 2024.
  5. The Economic Times (8 October 2024). "Jammu and Kashmir Election: BJP's Devender Rana wins with highest margin, PDP's Rafiq Ahmad Naik with lowest". Retrieved 13 October 2024.
  6. "National Conference's Davinder Singh Rana wins Nagrota Assembly seat". The Economic Times. 23 December 2014. ISSN 0013-0389. Retrieved 16 September 2024.
  7. Hindustantimes (8 October 2024). "J&K Election Results: Devender Singh Rana wins Nagrota seat by over 27,000 votes". Retrieved 23 October 2024.
  8. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Nagrota".