దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర
స్వరూపం
దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర, కొండా వెంకటప్పయ్య (1866 - 1949) ఆత్మకథ. దీనిని ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచారసంఘం, విజయవాడ వారు 1952లో ప్రచురించారు.
కొండా వెంకటప్పయ్య ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు.అతను గాంధీజీ ఉపసేనానుల తొలి జట్టుకు చెందినవాడు. సహాయ నిరాకరణోద్యమం రోజులలో బీహార్‍కు డాక్టర్ రాజేంద్రప్రసాద్, తమిళనాడుకు రాజాజీ ఎలాంటివారో ఆంధ్రదేశానికి కొండా వెంకటప్పయ్య అలాంటివాడు. అటువంటి కొండా వెంకటప్పయ్య పంతులు రాసుకున్న స్వీయ చరిత్ర ఇది.
ప్రధమభాగం : విషయసూచిక
[మార్చు]- ప్రస్తావన
- జననం - దేశస్థితి
- బాల్యం
- విద్యాభ్యాసం
- ఇంగ్లీషు చదువు
- నాటకములు - వేషధారణ
- మిషను పాఠశాల
- మెట్రిక్యులేషను పరీక్ష
- కుగ్లరు దొరసాని - క్రైస్తవ మతాభిమానము
- ఎఫ్. ఏ. చదువు
- చెన్నపట్టణం - సంగీతసాహితులు
- శ్రీ వీరేశలింగం పంతులు
- రంగయ్యశెట్టి - మిల్లరుదొర
- పడవ ప్రయాణం
- వివాహం
- పట్నవాసం
- కాంగ్రెసు - దివ్యజ్ఞానసమాజం
- కృష్ణాజిల్లా కాంగ్రెసు సంఘం
- బందరు న్యాయవాదులు
- ఢిల్లీ దర్బారు
- లాయరే ముద్దాయి ఆయెను
- బందరునుండి వీడ్కోలు
- గుంటూరు నివాసం
- స్వదేశోద్యమం
- ఆంధ్రోద్యమ బీజములు
- సొంతవ్యవహారములు
- గుంటూరు మునిసిపాలిటీ
- శారదా నికేతన సంకల్పం
- పితృవియోగం
- ప్రథమాంధ్ర సభ
- 2 - బెజవాడ
- ఆంధ్రోద్యమ ప్రచారం
- 3, 4 విశాఖపట్నం, కాకినాడ
- వృత్తి విసర్జనం
- 5, 6 నెల్లూరు, నంద్యాల ఆంధ్ర మహాసభలు