దైనిక్ భాస్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దైనిక్ భాస్కర్
రకమువార్తాపత్రిక
ఫార్మాటుబ్రాడ్ షీట్

యాజమాన్యం:దైనిక్ భాస్కర్ గ్రూప్
స్థాపన1958
భాషహిందీ
ప్రధాన కేంద్రముభోపాల్, మధ్యప్రదేశ్ , భారతదేశం
సర్క్యులేషన్3,566,617 Daily [1]

దైనిక్ భాస్కర్ అనేది భారతదేశంలోని హిందీ భాషా దినపత్రిక, ఈ వార్తాపత్రిక దైనిక్ భాస్కర్ గ్రూప్ యాజమాన్యంలో ఉంది. [2] వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ప్రకారం, ఇది 2016లో అత్యధిక సర్క్యులేషన్ వార్తాపత్రికల్లో దైనిక్ భాస్కర్ ప్రపంచంలో నాల్గవ స్థానంలో నిలిచింది. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ (భారతదేశం) ప్రకారం సర్క్యులేషన్ ద్వారా భారతదేశంలో పదకొండవ అతిపెద్ద వార్తాపత్రికగా ఉంది . [3] [4] [5] 1958లో భోపాల్‌లో ప్రారంభమై, 1983లో దైనిక్ భాస్కర్ భోపాల్ ఎడిషన్‌ను ప్రారంభించడంతో దైనిక్ భాస్కర్ వార్తాపత్రిక ప్రస్థానం ప్రారంభమైంది. దైనిక్ భాస్కర్ వార్తాపత్రిక హిందీ, మరాఠీ గుజరాతీ భాషలలో 65 ఎడిషన్లతో 13 భారతీయ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది .

మూలాలు

[మార్చు]
  1. "Highest Circulated Daily Newspapers (language wise)" (PDF). Audit Bureau of Circulations. 11 April 2023. Retrieved 28 July 2023.
  2. (1 January 2017). "Dainik Bhaskar: live no negative".
  3. Milosevic, Mira (2016). "World Press Trends 2016" (PDF). WAN-IFRA. p. 58. Archived from the original (PDF) on 15 January 2018. Retrieved 15 January 2018.
  4. "World Press Trends 2016: Facts and Figures". wptdatabase.org. WAN-IFRA. Archived from the original on 6 July 2017. Retrieved 15 January 2018.
  5. "Highest Circulated Daily Newspapers (language wise)" (PDF). Retrieved 5 January 2023.