దైవమిచ్చిన భార్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దైవమిచ్చిన భార్య
రచయితచలం
దేశంభారతదేశం
భాషతెలుగు

దైవమిచ్చిన భార్య చలం రచించిన ఒక నవల. పితృస్వామ్య వ్యవస్థలోని లోపాలపై విమర్శ ఈ నవలలో చర్చించిన అంశాలలో ఒకటి.[1]

భాగాలు[మార్చు]

 1. చిన్నతనం
 2. పద్మావతి
 3. పద్మావతి, నేను
 4. నాకు, పద్మావతికి
 5. శకుంతల
 6. మళ్లీ మొదలు
 7.  భేదం
 8. అపజయం
 9. నేను, శకుంతల
 10. త్యాగం

మూలాలు[మార్చు]

 1. నళిని, నటరాజన్ (1996). Handbook of Twentieth-century Literatures of India. Greenwood Press. p. 321. ISBN 0313287783. Retrieved 21 February 2018.