Jump to content

దైవ దుషణ

వికీపీడియా నుండి

దైవదూషణ అనేది ఒక దేవతకు, మతపరమైన లేదా పవిత్ర వ్యక్తులు లేదా పవిత్రమైన విషయాలకు అవమానించుట లేదా ధిక్కరించుట.

కొన్ని మతాలు దైవదూషణ మతపరమైన నేరంగా పరిగణించబడుతున్నాయి. 2012 నాటికి, 32 మంది దేశాల్లో దైవదూషణ వ్యతిరేక చట్టాలు ఉనికిలో ఉన్నాయి, అయితే 87 దేశాలలో మతం యొక్క పరువు నష్టం, మత సమూహంపై ద్వేషాన్ని బహిరంగంగా వ్యక్తం చేసిన ద్వేషపూరిత ప్రసంగ చట్టాలు ఉన్నాయి. మధ్యప్రాచ్య, నార్త్ ఆఫ్రికా, వంటి కొన్ని ముస్లిం-అదిపత్య దేశాలలో ప్రత్యేకంగా దైవదూషణ వ్యతిరేక చట్టాలు సాధారణంగా కనిపిస్తాయి, అయితే కొన్ని ఆసియా, యూరోపియన్ దేశాల్లో కూడా ఇవి ఉన్నాయి.[1][2][3][4]

దైవ దుషణ వ్యతిరేఖ చట్టాలు

[మార్చు]

కొన్ని మతప్రదానమైన దేశాల్లో, దైవదూషణ క్రిమినల్ కోడ్ కింద నిషేధించబడింది. అటువంటి చట్టాలు మైనారిటీలు, అసంతృప్త సభ్యుల హింసకు, లైంగిక వేధింపులకు, హత్యకు లేదా అరెస్ట్కు దారితీశాయి.

2012 నాటికి, 33 దేశాలలో దైవదూషణ వ్యతిరేక చట్టాలు ఉన్నాయి.వెటిలొ 21 దేశాలు ముస్లిం-అదిపత్య దేశాలు.ఆఫ్ఘనిస్తాన్, అల్జీరియా, బహ్రెయిన్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, జోర్డాన్, కువైట్, లెబనాన్, మలేషియా, మాల్దీవులు, మొరాకో, ఒమన్, పాకిస్తాన్, కతర్, సౌదీ అరేబియా, సోమాలియా, సుడాన్, టర్కీ, యూ.ఏ.ఈ(UAE), పశ్చిమ సహారా. ఫిన్లాండ్, జర్మనీ, గ్రీస్, భారతదేశం, ఐర్లాండ్, ఇటలీ, మాల్టా (2016 లో రద్దు చేయబడింది), నెదర్లాండ్స్ (2014 లో రద్దు చేయబడింది), నైజీరియా, , పోలాండ్, సింగపూర్. దైవదూషణను కొన్ని ముస్లిం దేశాలలో మరణ శిక్షగా పరిగణించారు.

మూలాలు

[మార్చు]
  1. Miriam Díez Bosch and Jordi Sànchez Torrents (2015). On blasphemy. Barcelona: Blanquerna Observatory on Media, Religion and Culture. ISBN 978-84-941193-3-0.
  2. "Blasphemy". Random House Dictionary. Retrieved 12 January 2015. Quote: impious utterance or action concerning God or sacred things.; the crime of assuming to oneself the rights or qualities of God.
  3. Blasphemy Merriam Webster (July 2013); 1. great disrespect shown to God or to something holy 2. irreverence toward something considered sacred or inviolable
  4. Blasphemies, in Webster's New World College Dictionary, 4th Ed, 1. profane or contemptuous speech, writing, or action concerning God or anything held as divine. 2. any remark or action held to be irreverent or disrespectful
"https://te.wikipedia.org/w/index.php?title=దైవ_దుషణ&oldid=2887759" నుండి వెలికితీశారు