Jump to content

దొంగ కాపురం

వికీపీడియా నుండి
దొంగ కాపురం
(1987 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కోడి రామకృష్ణ
తారాగణం కళ్యాణ చక్రవర్తి,
రాజ్యమ్,
అన్నపూర్ణ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ నవభారత్ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

దొంగ కాపురం 1987 న విడుదలైన తెలుగు చలన చిత్రం,. నవభారత్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై డి.ప్రతాప్ రాజ్ నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ చక్రవర్తి, రజనీ జంటగా నటించారు.ఈ చిత్రానికీ దర్శకత్వం కోడి రామకృష్ణ . సంగీత దర్శకత్వం కె.వి.మహదేవన్.[1]

తారాగణం

[మార్చు]
  • నందమూరి కళ్యాణ చక్రవర్తి
  • రజని
  • గొల్లపూడి మారుతీరావు
  • గిరిబాబు
  • అన్నపూర్ణ
  • కల్పనారాయ్
  • కృష్ణవేణి
  • బిందు ఘోష్
  • వైజయంతి
  • సూర్యకళ
  • ప్రతాప్ రాజు
  • భక్తవత్సలం
  • చిదతల అప్పారావు
  • జుట్టు నరసింహం
  • ఉసిలై మణి
  • చిట్టిబాబు
  • జీవితం

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణ
  • సంగీతం: కె వి మహదేవన్
  • కధ: నవభారత్ యూనిట్
  • గీత రచయితలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి, కమలారాయ్
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, నాగూర్ బాబు, రమోల
  • మాటలు: సత్యానంద్
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: లక్ష్మణ్
  • నృత్యాలు: సలీమ్
  • కూర్పు:నాగేశ్వరరావు , సత్యనారాయణ
  • కళ: బాలు
  • ఫైట్స్: మలేషియా భాస్కర్
  • స్టిల్స్: వెంకట్
  • నిర్వహణ: ఎ.నాగరాజు
  • కో డైరెక్టర్: సింగం సుధాకరరెడ్డి
  • నిర్మాత: డి.ప్రతాపరాజు
  • నిర్మాణ సంస్థ: నవభారత్ ఆర్ట్ మూవీస్
  • విడుదల:1987.

పాటల జాబితా

[మార్చు]
  1. నే ముట్టింది ముట్టేది లేదు చేపట్టింది, రచన: సి.నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, రమోల
  2. శ్రీమత్ శ్రీమత్ శ్రీమణి శ్రీమణి శృంగార సుమవేణి, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి . సుశీల , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  3. ఏమి కాపురం అబ్బా ఏమి కాపురం , రచన: సి.నారాయణరెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  4. ముద్ధులిస్తే కట్ట బెట్టనా పట్టుకోక , రచన: సి నారాయణ రెడ్డి, గానం.నాగూర్ బాబు, పి.సుశీల
  5. ఇదే ధర్ణయుద్ధం అందుకు ఇదే శుభముహూర్తం, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

[మార్చు]
  1. "Donga Kapuram (1987)". Indiancine.ma. Retrieved 2025-08-19.