దొడ్డంపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


దొడ్డంపల్లె
గ్రామం
దొడ్డంపల్లె is located in Andhra Pradesh
దొడ్డంపల్లె
దొడ్డంపల్లె
నిర్దేశాంకాలు: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926Coordinates: 15°22′37″N 78°55′34″E / 15.377°N 78.926°E / 15.377; 78.926 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, మార్కాపురం రెవిన్యూ డివిజన్
మండలంగిద్దలూరు మండలం Edit this on Wikidata
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523357 Edit this at Wikidata

"దొడ్డంపల్లె" ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామం.[1]

  • దొడ్డంపల్లె గ్రామం, ఓబులాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నది. ఈ గ్రామం, గిద్దలూరు - పోరుమామిళ్ల (వైఎస్ఆర్ జిల్లా) మార్గమున ఉన్నది.
  • ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమికి శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2014; ఏప్రిల్-11; 14వ పేజీ.