Jump to content

దొబారా: సీ యువ‌ర్ ఈవిల్

వికీపీడియా నుండి
దొబారా: సీ యువ‌ర్ ఈవిల్
దర్శకత్వంప్రవల్ రామన్
రచనప్రవల్ రామన్
కథమైక్ ఫ్లానాగన్
జెఫ్ హోవార్డ్
దీనిపై ఆధారితం ఓకులస్
by
మైక్ ఫ్లానాగన్
నిర్మాతప్రవల్ రామన్
ఇషాన్ సక్సేనా
విక్రమ్ ఖఖర్
సునీల్ షా
తారాగణంహుమా ఖురేషి
షకీబ్ సలీం
లిసా రే
అదిల్ హుస్సేన్
రియా చక్రవర్తి
ఛాయాగ్రహణంఅనుజ్ రాకేష్ ధావన్
కూర్పుహకీమ్ అజిజ్
నిపుణ్ గుప్తా
సంగీతంపాటలు
ఆర్కో ప్రవో ముఖేర్జీ
సమీరా కొప్పికర్
మాక్స్ వోల్ఫ్ & రావూల్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ఆవేడిస్ ఒహానియాన్
ఆదిత్య త్రివేది
నిర్మాణ
సంస్థలు
ఇంట్రెపీడ్ పిక్చర్స్, బీ4యూ ఫిలిమ్స్, జాహ్హక్ ఫిలిమ్స్ లిమిటెడ్, రిలేటివిటీ మీడియా
విడుదల తేదీ
జూన్ 2, 2017 (2017-06-02)
సినిమా నిడివి
131 నిముషాలు[1]
దేశం భారతదేశం
భాషహిందీ Sindhi

దొబారా: సీ యువ‌ర్ ఈవిల్ 2017లో విడుదలైన హిందీ సినిమా. ఇంట్రెపీడ్ పిక్చర్స్, బీ4యూ ఫిలిమ్స్, జాహ్హక్ ఫిలిమ్స్ లిమిటెడ్, రిలేటివిటీ మీడియా బ్యానర్స్‌పై ప్రవల్ రామన్, ఇషాన్ సక్సేనా, విక్రమ్ ఖఖర్, సునీల్ షా నిర్మించిన ఈ సినిమాకు ప్రవల్ రామన్ దర్శకత్వం వహించాడు. హుమా ఖురేషి, లిసా రే, రైసా సౌజాని ప్రధాన పాత్రల్లో నటించినా ఈ సినిమా 2017 జూన్ 2న విడుదలైంది.[2]

నటీనటులు

[మార్చు]
  • హుమా ఖురేషి
  • రైసా సౌజని
  • సాకిబ్ సలీమ్
  • అభిషేక్ సింగ్
  • ఆదిల్ హుస్సేన్
  • లిసా రే
  • రియా చక్రవర్తి
  • తోట రాయ్ చౌదరి
  • మదలిన బళ్లారియు అయాన్

పాటలు

[మార్చు]
ట్రాక్ లిస్టింగ్
సం.పాటగాయకులుపాట నిడివి
1."కారి కారి"ఆర్కో ప్రవో ముఖేర్జీ & ఆసీస్ కౌర్3:46
2."హమ్ దర్ద్"జ్యోతిక తంగ్రి2:52
3."అబ్ రాత్"అరిజిత్ సింగ్4:22
4."మాలాంగ్"తాషా తా & డి. వండర్3:46
5."అబ్ రాత్ (వెర్షన్ 2)"సమీరా కొప్పికర్ & జోనాథన్ రేబీరో3:19
6."హమ్ దర్ద్"నేహా పాండే & ప్యారి జి3:44
7."కారి కారి (రిప్రైజ్ వెర్షన్)"ఆర్కో & పాయల్ దేవ్3:34
మొత్తం నిడివి:25:23

మూలాలు

[మార్చు]
  1. "Dobaara – See Your Evil Cast & Crew". Bollywood Hungama.
  2. Deccan Chronicle (2 June 2017). "Dobaara movie review: Watch it for its unique treatment" (in ఇంగ్లీష్). Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.