Jump to content

దొరకని దొంగ

వికీపీడియా నుండి
దొరకని దొంగ
(1988 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.యస్.ఆర్.దాస్
తారాగణం కృష్ణ,
రజని,
మోహన్ బాబు
సంగీతం సత్యం
నిర్మాణ సంస్థ త్రిమూర్తి & శశిరేఖా మూవీస్
భాష తెలుగు

దొరకని దొంగ 1988 ఏప్రిల్ 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.యస్.ఆర్.దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, రజని, మోహన్ బాబు, సత్యనారాయణ,శరత్ బాబు నటించగా, సత్యం సంగీతం అందించారు.[1]

నటీనటులు

[మార్చు]
  • కృష్ణ ఘట్టమనేని,
  • రజనీ,
  • ఎం. మోహన్‌బాబు,
  • శరత్‌బాబు,
  • కైకాల సత్యనారాయణ,
  • ఎం. ప్రభాకర్‌ రెడ్డి,
  • త్యాగరాజు,
  • బి. పద్మనాబం,
  • మిక్కిలినేని,
  • అన్నపూర్ణ,
  • పి.ఆర్. వరలక్ష్మి,
  • దేవి,
  • కృష్ణవేణి,
  • కుయిలి,
  • మాస్టర్ సతీష్,
  • మాస్టర్ మీన్ రాజ్,
  • మాస్టర్ కె. విజయ్,
  • అప్పారా,
  • చిదత్ శశి కుమార్,
  • చిదత్ శశి కుమార్ శర్మ,
  • పట్టాభి,
  • చంద్రమౌళి

పాటలు

[మార్చు]
1 మై నేమ్ ఈజ్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.జానకి వెన్నెలకంటి
2 ఎర్రని ఎండలో ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల సీతారామశాస్త్రి
3 అబ్బ దీని సోకు ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల జాలది
4 రామనా చందనాలో ఎస్.జానకి, రాజ్ సీతారాం, కోరస్
5 ఆడవే శిఖండి ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల జాలది

మూలాలు

[మార్చు]
  1. "Dorakani Donga (1988)". Indiancine.ma. Retrieved 2023-07-26.

బాహ్య లంకెలు

[మార్చు]