Jump to content

దొర బిడ్డ

వికీపీడియా నుండి
దొర బిడ్డ
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం ధవళ సత్యం
తారాగణం డా. రాజశేఖర్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ అనంతలక్ష్మీ ఇంటర్నేషనల్
భాష తెలుగు

దొర బిడ్డ 1986లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ధవళ సత్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్, కు జంటగా అశ్వని నటించగా, చెళ్ళపిళ్ళ సత్యంసంగీతం అందించారు. అనంతలక్ష్మి ఇంటర్నేషనల్ పతాకంపై దగ్గుబాటి భాస్కరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.[1]

నటవర్గం

[మార్చు]
  • డా. రాజశేఖర్
  • అశ్వని
  • కోట శ్రీనివాసరావు
  • శుభలేఖ సుధాకర్
  • అన్నపూర్ణ
  • సుజాత
  • దేవదాస్ కనకాల
  • వీరభద్రరావు
  • డాక్టరు శివప్రసాద్
  • కాకరాల
  • మమత
  • విజయవాణీ
  • లక్ష్మీప్రియ
  • కె.వి.లక్ష్మి
  • పద్మ
  • సత్యానంద్
  • మిఠాయి చిట్టి
  • వల్లo నరసింహారావు
  • గరగ
  • కృష్ణబాబు
  • కేశవ్
  • నవీన్
  • నాగేశ్వరరావు
  • బాబురావు
  • సూరిబాబు
  • మాస్టర్ కిట్టు
  • మాస్టర్ శంకర్ .

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ధవళ సత్యం
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • స్క్రీన్ ప్లే: ధవళ సత్యం , దగ్గుబాటి భాస్కరరావు, కాశీవిశ్వనాథ్
  • మాటలు: కాశీవిశ్వనాద్
  • కధ: దగ్గుబాటి భాస్కరరావు
  • పాటలు: ఆచార్య ఆత్రేయ,కొసరాజు రాఘవయ్య చౌదరి, జాలాది రాజారావు
  • ఛాయ గ్రహణం: పి.చెంగయ్య
  • కళ:రంగారావు
  • నేపథ్య గానం: కె. ఎస్. చిత్ర, శ్రీపతి పండితా రాథ్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల, రమణ
  • కూర్పు: కె.ఎ.మార్తాండ్
  • నృత్యాలు: ప్రకాష్, సురేఖ, శివ సుబ్రహ్మణ్యం
  • పోరాటాలు: పరమశివం
  • మేకప్: శరత్ కుమార్
  • స్టిల్స్: చంద్ర
  • కాస్ట్యూమ్స్: ఎం.కృష్ణ
  • నిర్మాత: దగ్గుబాటి భాస్కరరావు
  • నిర్మాణ సంస్థ: అనంతలక్ష్మి ఇంటర్నేషనల్
  • విడుదల:31:07:1986.

పాటల జాబితా

[మార్చు]
  1. నీ గొంతు మోగింది రాగంగా నా గుండె, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ . పి. బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  2. నల్లరాతి దేవుడా నాటకాల రాయుడా, గానం.రమణ
  3. చక్కనివాడా చిక్కాక ఎక్కడికెళతావు, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.పి.సుశీల
  4. మామా నే పాడనా నీ జంతర మంతర, రచన: జాలాది రాజారావు, గానం.కె ఎస్ చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  5. అందులకే వచ్చితివా నీవందులకే వచ్చావా, గానం.ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర.

మూలాలు

[మార్చు]
  1. "Dora Bidda (1986)". Indiancine.ma. Retrieved 2025-08-22.
"https://te.wikipedia.org/w/index.php?title=దొర_బిడ్డ&oldid=4626535" నుండి వెలికితీశారు