దోస్తాన్
స్వరూపం
దోస్తాన్ | |
---|---|
దర్శకత్వం | సూర్యనారాయణ అక్కమ్మ |
రచన | సిద్ స్వరూప్ |
నిర్మాత | సూర్యనారాయణ అక్కమ్మ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | వెంకటేష్ కర్రి |
కూర్పు | సుధీర్ |
సంగీతం | ఎలేందర్ మహావీర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | జనవరి 6, 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దోస్తాన్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యనారాయణ అక్కమ్మ దర్శకత్వం వహించిన సినిమాకు సిద్ స్వరూప్ కథ అందించాడు.[1] సిద్ స్వరూప్, కార్తికేయ, ఇందుప్రియ, ప్రియవల్లభి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 నవంబర్ 2న విడుదల చేసి,[2] సినిమాను జనవరి 6న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- సిద్ స్వరూప్
- కార్తికేయ
- ఇందుప్రియ
- ప్రియవల్లభి
- మహర్షి రమణ
- చందృశే గౌడ
- తేజ
- అర్జున్
- సూర్యనారాయణ ఏ
- కౌశిక్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్
- నిర్మాత, దర్శకత్వం: సూర్యనారాయణ అక్కమ్మ
- కథ, స్క్రీన్‌ప్లే: సిద్ స్వరూప్
- సంగీతం: ఎలేందర్ మహావీర్
- సినిమాటోగ్రఫీ: వెంకటేష్ కర్రి, రవి కుమార్
- ఎడిటర్: సుధీర్
- *ఫైట్ మాస్టర్ : విక్కీ, అజయ్
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (29 November 2022). "ఆ మూడు అంశాలతో 'దోస్తాన్'". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
- ↑ News18 Telugu (2 November 2022). "దోస్తాన్ టీజర్ విడుదల చేసిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి". Archived from the original on 1 January 2023. Retrieved 1 January 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Sakshi (6 January 2023). "దోస్తాన్ మూవీ రివ్యూ". Archived from the original on 6 January 2023. Retrieved 6 January 2023.