ధంకర్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధంకర్ సరస్సు
Dhankar lake.jpg
ప్రదేశంలాహౌల్ స్పితి జిల్లా
రకంలోతైన సరస్సు
ప్రవహించే దేశాలుభారతదేశం

ధంకర్ సరస్సు భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గల లాహౌల్ స్పితి జిల్లాలో కలదు.[1]

భౌగోళికం[మార్చు]

ఇది స్పితి లోయలో 4,140 మీటర్ల లోతు కలిగి, లాహౌల్ స్పితి జిల్లాలోని ధంకర్ మఠం దగ్గర ఉంది. ఈ మఠం నుండి ఒక ట్రెక్ ద్వారా సరస్సును చేరుకోవచ్చు.[2]

మూలాలు[మార్చు]

  1. "himachaltourism.gov.in". Archived from the original on 24 March 2010. Retrieved 24 July 2019.
  2. "Dhankar Lake Trek - In search of an eternal bliss". Indiahikes (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2019-08-05.