ధమ్మిక ప్రసాద్
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కరియవాసం తిరానా గమగే ధమ్మిక ప్రసాద్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | రాగమ, శ్రీలంక | 1983 మే 30||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | దమ్మి | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 10 అం. (1.78 మీ.) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడి చేయి ఫాస్ట్-మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 110) | 2008 ఆగస్టు 8 - ఇండియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2015 అక్టోబరు 22 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 130) | 2006 ఫిబ్రవరి 25 - బంగ్లాదేశ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2015 జనవరి 25 - న్యూజీలాండ్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక T20I (క్యాప్ 41) | 2011 ఆగస్టు 6 - ఆస్ట్రేలియా తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2002/03–present | Sinhalese Sports Club | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Basnahira North | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2015 అక్టోబరు 26 |
కరియవాసం తిరానా గమగే ధమ్మిక ప్రసాద్ (జననం 1983, మే 30), శ్రీలంక మాజీ క్రికెటర్, నేపాల్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రస్తుత బౌలింగ్ కోచ్.[1] కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్, ట్వంటీ 20 క్రికెట్‌లో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్, బస్నాహిరా నార్త్ తరపున దేశీయ క్రికెట్ ఆడాడు.[2]
చీలమండ, వెన్ను, స్నాయువులకు అనేక గాయాల కారణంగా ప్రసాద్ జట్టు నుండి నిరంతరం తొలగించబడేవాడు. 2015లో వెస్టిండీస్ పర్యటన తర్వాత ఎలాంటి క్రికెట్ ఆడలేదు.[3][4][5] 2021 ఫిబ్రవరిలో 37 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[6][7]
దేశీయ క్రికెట్
[మార్చు]టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా క్రికెట్ ఆడటం ప్రారంభించిన ప్రసాద్ ఆ తరువాత ఫాస్ట్ బౌలర్ గా మారాడు. 2002 అండర్-19 ప్రపంచ కప్‌లో ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్
[మార్చు]2006 ఫిబ్రవరిలో దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వికెట్‌కు సగటున 23 పరుగుల కంటే తక్కువ చొప్పున బౌలింగ్ చేసిన తర్వాత అతను బంగ్లాదేశ్ పర్యటన కోసం శ్రీలంక వన్డే, టెస్ట్ స్క్వాడ్‌లకు ఎంపికయ్యాడు.[8] ఆ పర్యటనలో తన వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌పై 78 పరుగుల తేడాతో 2/29తో విజయం సాధించాడు.[2][9]
2008 ఆగస్టు శ్రీలంక పర్యటనలో భారత్ పై మూడవ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. అందులో అతని అభిమాన ఆటగాడు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ అని ప్రసాద్ పేర్కొన్నాడు.[10][11] తరువాతి సీజన్లలో అతను టెస్టు క్రికెట్‌ను అప్పుడప్పుడు ఆడాడు. 2008 డిసెంబరులో శ్రీలంక బంగ్లాదేశ్ పర్యటనలో మొదటి టెస్ట్‌లో ఇతను నాలుగు వికెట్లు పడగొట్టాడు, కానీ రెండో టెస్ట్‌లో తొలగించబడ్డాడు.[12][13]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రసాద్ కందానాలోని డి మజినోడ్ కళాశాలలో చదివాడు. అతను టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా క్రికెట్ ఆడటం ప్రారంభించాడు.[14] నిహారీ కరియవాసమ్‌ను వివాహం చేసుకున్నాడు.[15] 2016 ఆగస్టు 24న తన ట్విట్టర్ ఖాతాలో తాను, తన భార్య ఒక మగబిడ్డకు తల్లిదండ్రులు అయ్యామని ప్రకటించాడు.[16]
మూలాలు
[మార్చు]- ↑ "नेपालको बलिङ कन्सलटेन्टमा धम्मिका प्रसाद नियुक्त". Online Khabar. Retrieved 2023-08-30.
- ↑ 2.0 2.1 "Dhammika Prasad: Sri Lanka". ESPNcricinfo. Retrieved 2023-08-30.
- ↑ "Uncapped Fernando to replace injured Prasad". ESPNcricinfo. Retrieved 2023-08-30.
- ↑ "Injured Prasad ruled out of first Test". ESPNcricinfo. Retrieved 2023-08-30.
- ↑ "Ford concerned about Sri Lanka's fast-bowling depth". ESPNcricinfo. Retrieved 2023-08-30.
- ↑ "Dhammika Prasad retires from International Cricket, will play cricket series in India next month". NewsWire. 2021-02-18. Archived from the original on 2023-08-30. Retrieved 2023-08-30.
- ↑ "Dhammika Prasad retires from International cricket". Bdcrictime. 2021-02-18. Retrieved 2023-08-30.
- ↑ Sa'adi Thawfeeq (16 February 2006). "Pace rookie Prasad only newcomer for Bangladesh". Daily News (Sri Lanka). Archived from the original on 4 August 2012. Retrieved 2023-08-30.
- ↑ "Sri Lanka tour of Bangladesh, 2005/06: 3rd ODI – scorecard". ESPNcricinfo. Retrieved 2023-08-30.
- ↑ "Sachin's wicket was special: Prasad". Sify Sports. 8 August 2008. Archived from the original on 11 April 2017. Retrieved 2023-08-30.
- ↑ "India tour of Sri Lanka, 2008 – 3rd Test: scorecard". ESPNcricinfo. Retrieved 2023-08-30.
- ↑ "Sri Lanka tour of Bangladesh, 2008/09 – 1st Test: scorecard". ESPNcricinfo. Retrieved 2023-08-30.
- ↑ "Sri Lanka wins toss, bats vs. Bangladesh". The Hindu. 3 January 2009. Archived from the original on 25 January 2013. Retrieved 2023-08-30.
- ↑ "Three grounds help De Mazenod to keep their profile in sports". The Sunday Times (Sri Lanka). 12 June 2011.
- ↑ "Dhammika Prasad's wedding photos". Island Cricket. 17 April 2011. Archived from the original on 8 January 2017. Retrieved 2023-08-30.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ @imDhammika (24 August 2016). "We ar blessed with baby boy few minutes to go. Really happy. Thanks almighty God. Thanks my dear loving wify. Love u a lot. May god bless u." (Tweet) – via Twitter.