ధర్మారం
స్వరూపం
ధర్మారం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
తెలంగాణ
[మార్చు]- ధర్మారం (పెద్దపల్లి జిల్లా) - పెద్దపల్లి జిల్లాకు చెందిన మండలం.
- ధర్మారం (జన్నారం) - ఆదిలాబాదు జిల్లా జన్నారం మండలంలోని గ్రామం
- ధర్మారం (రెబ్బెన) - ఆదిలాబాదు జిల్లాలోని రెబ్బెన మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (లక్ష్మణ్చందా) - ఆదిలాబాదు జిల్లాలోని లక్ష్మణ్చందా మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (నవీపేట్) - నిజామాబాదు జిల్లాలోని నవీపేట్ మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (పిట్లం) - నిజామాబాదు జిల్లాలోని పిట్లం మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (శంకరపట్నం) - కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లోని గ్రామం
- ధర్మారం (మల్లాపూర్ మండలం) - జగిత్యాల జిల్లా మాల్లాపూర్ మండలంలోని గ్రామం
- ధర్మారం (కోనరావుపేట) - రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (జగిత్యాల) - జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (ఎల్దుర్తి) - మెదక్ జిల్లాలోని ఎల్దుర్తి మండలానికి చెందిన గ్రామం
- డి. ధర్మారం - మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (జగ్దేవ్పూర్) - మెదక్ జిల్లాలోని జగ్దేవ్పూర్ మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (మీర్దొడ్డి) - మెదక్ జిల్లాలోని మీర్దొడ్డి మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (గీసుకొండ) - వరంగల్ గ్రామీణ జిల్లాలోని గీసుకొండ మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (నడికూడ) - హన్మకొండ జిల్లాలోని నడికూడ మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (మద్దూర్) - సిద్దిపేట జిల్లాలోని మద్దూర్ మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (మరిపెడ) - మహబూబాబాదు జిల్లాలోని మరిపెడ మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (తుర్కపల్లి) - నల్గొండ జిల్లాలోని తుర్కపల్లి మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (మోతుకూరు) - యాదాద్రి జిల్లాలోని మోత్కూర్ మండలానికి చెందిన గ్రామం
- ధర్మారం (కీసర) - మేడ్చల్ జిల్లాలోని కీసర మండలానికి చెందిన గ్రామం