Jump to content

ధర్మ (సినిమా)

వికీపీడియా నుండి
ధర్మ
(1990 తెలుగు సినిమా)
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ కె.ఎస్.ఆర్.దాస్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ధర్మ 1990 ఆగస్టు 24న విడుదలైన తెలుగు సినిమా. కె.ఎస్.ఆర్.దాస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను కె.ఎస్.ఆర్.దాస్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కు ఫిలిప్స్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • నాగేంద్రబాబు
  • రాధ
  • రాం కేశవ్
  • మీనా
  • చలపతిరావు
  • ప్రసాద్ బాబు
  • భీమేశ్వరరావు
  • జీవా
  • విశ్వనాథ్
  • వెంకట్రావ్
  • సూరిబాబు
  • అమర్నాథ్
  • రామచంద్రరావు
  • చిత్తూరి కేశవులు
  • కృష్ణమూర్తి
  • అరుణకుమారి
  • స్పందన
  • ఝాన్సీ
  • దుర్గ
  • మాణిక్ ఇరానీ
  • సుధీర్
  • హేమంతకుమార్
  • మాస్టర్ జయకృష్ణ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొండా సుబ్బరామదాస్
  • కథ: కె.ఎస్.ఆర్.దాస్
  • సంగీతం: ఫిలిప్స్
  • ఛాయా గ్రహణం,: వి.ప్రభాకర్
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యూల బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • కూర్పు: డి.వెంకటరత్నం
  • కళ: ఎం.కృష్ణ
  • నృత్యాలు: తార
  • పోరాటాలు: రాజు
  • కాస్ట్యూమ్స్: సాయి, రాఘవ
  • నిర్మాత: కె.ఎస్.ఆర్.దాస్
  • నిర్మాణ సంస్థ: కె.ఎస్.ఆర్.దాస్ ప్రొడక్షన్స్
  • విడుదల:24:08:1990.

పాటల జాబితా

[మార్చు]
  1. అమ్మమ్మో రాజకీయ బృందం, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  2. తొలి వలపే చెరిసగమే కళ్యాణమాడిన వేడుకలో, గానం.కె . ఎస్.చిత్ర, ఎస్ .పి .బాలసుబ్రహ్మణ్యం
  3. ఈ గాలి హోరులాంటి , గానం.కె.ఎస్.చిత్ర
  4. హే ఇదేమి వేళ ఈడుజోడు రాజుకుంది , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర .

మూలాలు

[మార్చు]
  1. "Dharma (1990)". Indiancine.ma. Retrieved 2020-09-07.

బాహ్య లంకెలు

[మార్చు]