ధృతి సహారన్
Jump to navigation
Jump to search
ధృతి సహారన్ | |
---|---|
జననం | |
వృత్తి | నటి, గాయని |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
ధృతి సహారన్, బెంగాలీ సినిమా నటి, గాయని.[1]
జీవిత విశేషాలు
[మార్చు]కోల్‌కతాలో పుట్టిన ధృతి, ముంబైలో పెరిగింది. ఇంజనీర్ విద్యను చదివింది.[2][3]
సినిమారంగం
[మార్చు]2012లో వచ్చిన ప్యూర్ పంజాబీ సినిమాలో తొలిసారిగా నటించిన ధృతి, 2013లో పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ తొలి నటి కేటగిరీకి ఎంపికైంది. కానీ, మోనికా బేడి చేతిలో ఓడిపోయింది. పింకీ మోగే వాలీ సినిమాలోని "బిల్లో తుమ్కా" అనే హిట్ పాట వీడియోలో కూడా నటించింది. 2014లో రెండవ సినిమాలో సద్దా హక్[4]లో నటించి, పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది.[5]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | ఇతర వివరాలు |
---|---|---|
2012 | ప్యూర్ పంజాబీ | పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్ 2013లో ఉత్తమ తొలి నటిగా నామినేట్ చేయబడింది |
2013 | సద్దా హక్ | పిటిసి పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్ 2014లో ఉత్తమ నటి |
2014 | తేరీ మేరీ ఏక్ జిందారీ | జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు పార్థో ఘోష్ దర్శకత్వం |
2016 | వాప్సి[6] | హరీష్ వర్మ సరసన |
మూలాలు
[మార్చు]- ↑ Kapoor, Jaskiran (24 September 2013). "Country Girl". The Indian Express.
- ↑ "About Dhriti Saharan". Dhriti Saharan. Archived from the original on 6 September 2013. Retrieved 2022-04-27.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Lakhi, Navleen (2 August 2013). "Personal Agenda". Hindustan Times. Archived from the original on 17 March 2014. Retrieved 27 ఏప్రిల్ 2022.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Interview: Dhriti Saharan, Sadda Haq". Punjabi Filma. Archived from the original on 2015-09-24. Retrieved 2022-04-27.
- ↑ "Winners". PTC Punjabi Film Awards. Archived from the original on 2014-03-17. Retrieved 2022-04-27.
- ↑ "Vaapsi film". 25 May 2016. Archived from the original on 7 ఏప్రిల్ 2017. Retrieved 27 ఏప్రిల్ 2022.