Jump to content

నందిగామ నిర్మల కుమారి

వికీపీడియా నుండి

జననం : ఖమ్మం

మూస:నివాసం

మూస:మతం

మూస:చదువు

నందిగామ నిర్మల కుమారి తెలుగు లో అసిస్టెంట్ ప్రొఫసర్ గా పనిచేస్తున్నారు.

ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణం లో జన్మించారు.

ఉస్మానియా మహిళా కళాశాల లో ఎం ఏ తెలుగు,పండిట్ ట్రైనింగ్, బి ఎస్ రాములు కథలు సామాజిక పరిణామాలు’ ఎం ఫిల్ పూర్తి చేసి , అక్కడే “ఖమ్మం జిల్లా ఆధునిక కవిత్వం: ధోరణులు” అనే అంశం మీద ఈ నెలలో డాక్టరేట్ పూర్తి చేస్తున్నారు . ఒకే సారి నాలుగు ఉద్యోగాలు వచ్చినా, అన్నీ వదులుకొని అధ్యాపక వృత్తి మీద గౌరవం తో నిజామాబాద్ లో అధ్యాపకురాలిగా నాలుగేళ్లుపనిచేసి పదోన్నతి మీద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్న ఆమె సిద్ధిపేట ప్రభుత్వ కళాశాల లో డిగ్రీ, పీ.జి విద్యార్ధులకు భోధన చేస్తున్నారు.

ఇప్పటి వరకు “బి ఎస్ రాములు కథలు సామాజిక పరిణామాలు” అనే పుస్తకం తో బాటు దాదాపు పన్నెండు అంతర్జాతీయ, పదిహేను జాతీయ సదస్సులలో పత్ర సమర్పణ చేసారు. పదిహేను రాష్ట్ర స్థాయి వాటితో పాటు రెండు అంతర్జాతీయ పదమూడు జాతీయ కార్యశాలలో పాల్గొన్నారు. అనేక విశ్వవిద్యాలయాల తోబాటు డిగ్రీ కళాశాల లలో సాహిత్య పరిశోధనా వ్యాపకాల లో భాగం అయ్యాను. ప్రపంచ తెలుగు సభలతో బాటు,అనేక తెలుగు సాహిత్య సమాఖ్యల కవితా సాహితీ సమ్మేళనాల లో భాగం అయ్యాను. అనేక సాహిత్య పలు కవితా వ్యాస సంకలనాల ప్రచురణలలో నేను రాసిన కవితలు,సమీక్షలు, చోటుచేసుకున్నాయి.

బి.యెస్ రాములు కథలు వ్యక్తిత్వం మీద పరిశోధన చేసారు.

{{అవార్డులు }}

https://www.andhrajyothy.com/artical?SID=880181వే[permanent dead link] ఫౌండేషన్ అవార్డు

https://www.ntnews.com/district/khammam/article.aspx?contentid=716590

https://m.dailyhunt.in/news/india/telugu/navatelangana-epaper-navatel/saahitya+parishodhane+upiriga-newsid-118507754

https://web.archive.org/web/20190924061027/http://api.navatelangana.com/article/sopathi/13152