నందిరాజు చలపతిరావు

వికీపీడియా నుండి
(నందిరాజు చలపతి రావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

నందిరాజు చలపతిరావు ముద్రణారంగ నిపుణుడు, రచయిత, ప్రచురణకర్త.ఈయన సాహిత్య భూషణ బిరుదాంకితులు.[1][2]

జీవిత విశేషాలు

[మార్చు]

జానపద సాహిత్యానికి మూలముగా చెప్పుకొనే శ్రీ నందిరాజు చలపతిరావు గారి 1922 నాటి స్త్రీలపాటల పుస్తకం వ్రాసారు. 1897లో దీని మొదటిభాగం ప్రచురించారుట. 1897 లో ఏలూరులో రాజా మంత్రిప్రగడ భుజంగరావు (పశ్చిమగోదావరి జిల్లా లక్కవరం యొక్క జమీందారు) ప్రారంభించిన "మంజువాణి" అనే జర్నల్ కు చలపతిరావు సహకారాన్నందించారు.[3]

ప్రచురణలు

[మార్చు]
  1. స్త్రీల పాటలు[4]
  2. అగ్ని క్రీడ[5]
  3. సావిత్రీ నాటకము
  4. రాజవాహన విజయము
  5. స్వరశాస్త్రము వచనము[6]
  6. బంగాళా పాకశాస్త్రము.[7]
  7. మహాగారడీ
  8. హిందూగృహము
  9. స్త్రీలు చేయదగిన ఇండస్ట్రీలు
  10. బంగాళా పాకశాస్త్రము
  11. జాతక కథలు
  12. వాసంతిక
  13. బాలనీతికథలు
  14. నూరువినోదకథలు
  15. రేచుక్క పగటిచుక్క కథలు
  16. మర్యాద రామన్న కథలు
  17. తెనాలి రామలింగన్న కథలు
  18. జోజోకథలు
  19. యుక్తి కథలు
  20. పరమానందయ్య కథలు
  21. టర్కీ కథలు
  22. పంజాబు కథలు
  23. అప్పయ్యదీక్షితులు
  24. తిమ్మరుసుమంత్రి
  25. మంత్రి యుగంధరుడు
  26. తిక్కన మంత్రి
  27. సావిత్రీ నాటకము
  28. రాజా కళింగగంగు (నాటకము)
  29. చిత్రాంగి (నాటకము)
  30. లోకతంత్రము (నవల)
  31. నిజమైన కాశీమజిలీలు
  32. ఉపన్యాస దర్పణము
  33. బాలసాహిత్యము - ఛందోలక్షణము

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]