నందివర్ధనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందివర్ధనం
Crape jasmine.JPG
Crape Jasmine, Tabernaemontana coronaria
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): Asterids
క్రమం: జెన్షియనేలిస్
కుటుంబం: అపోసైనేసి
ఉప కుటుంబం: Rauvolfioideae
జాతి: Tabernaemontana
జాతులు

About 100-110, see text

పర్యాయపదాలు

Ervatamia

నందివర్ధనం (Tabernaemontana లేదా "Milkwood") పుష్పించే మొక్కలలో అపోసైనేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. ఇది గుబురు పొదలు లేదా చిన్న చెట్లుగా సుమారు 6 నుంచి 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని పుష్పాలు తెలుపు రంగులో ఉంటాయి. ఇది ఇంటి పెరటి చెట్టు.

నందివర్ధనం చెట్టు

ఇవి సతతహరితంగా ఆకులు వ్యతిరేకంగా అమర్చబడి 3-25 సెం.మీ. పొడవు ఉండి తెల్లని పాలను కలిగివుంటాయి. నందివర్ధనం పువ్వులు తెల్లగా సువాసనలను వెదజల్లుతూ 1-5 సెం.మీ. వ్యాసాన్ని కలిగివుంటాయి.

కొన్ని జాతులు[మార్చు]