నకిలీ
Appearance
నకిలీ | |
---|---|
దర్శకత్వం | జీవా శంకర్ |
స్క్రీన్ ప్లే | జీవా శంకర్ |
కథ | జీవా శంకర్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జీవా శంకర్ |
కూర్పు | సతీష్ సూర్య |
సంగీతం | విజయ్ ఆంటోనీ |
నిర్మాణ సంస్థ | ఫాంటసీ ఫిలిం ఫార్మ్స్ |
విడుదల తేదీ | 15 ఆగస్టు 2012 |
సినిమా నిడివి | 143 నిమిషాలు |
భాష | తెలుగు |
నకిలీ 2013లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో విడుదలైన ‘నాన్’ సినిమాను తెలుగులో ‘నకిలీ’ పేరుతో ఫాంటసీ ఫిలిం ఫార్మ్స్ బ్యానర్ పై ఎం.రాజశేఖర్, చినబాబు అరిగెల విడుదల చేశారు. విజయ్ ఆంటోని, రూపా మంజరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు జీవా శంకర్ దర్శకత్వం వహించగా 9 ఫిబ్రవరి 2013న విడుదలైంది.[1]
కథ
[మార్చు]మెడికల్ కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఒక యువకుడు తనకు తెలియకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ మళ్లీ ఎలాంటి తప్పులు చేశాడన్నదే సినిమా కథ.[2][3][4]
నటీనటులు
[మార్చు]- విజయ్ ఆంటోని
- రూపా మంజరి
- సిద్ధార్థ్ వేణుగోపాల్
- అనుయా
- వినయ్ పాల్
- విజయ్ విక్టర్
- విభా నటరాజన్
- ఛార్మిల
- శరవణన్
- ప్రమోద్
- కృష్ణమూర్తి
- శ్యామ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఫాంటసీ ఫిలిం ఫార్మ్స్
- నిర్మాత: ఎం.రాజశేఖర్, చినబాబు అరిగెల
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జీవా శంకర్
- సంగీతం: విజయ్ ఆంటోని
- సినిమాటోగ్రఫీ: జీవా శంకర్*ఎడిటర్: సతీష్ సూర్య
- మాటలు: శశాంక్ వెన్నెలకంటి
- పాటలు: చంద్ర బోస్ , భువనచంద్ర, వెన్నెలకంటి, వనమాలి
మూలాలు
[మార్చు]- ↑ India Herald (6 February 2013). "9న 'నకిలీ' విడుదల". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
- ↑ Survi (13 February 2013). "Jeeva Shankar's Nakili (2013) Movie Review". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
- ↑ The Times of India (9 February 2013). "Nakili Movie Review {3.5/5}: Critic Review of Nakili by Times of India". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
- ↑ 123telugu (9 February 2013). "Review : Nakili – Decent Thriller" (in ఇంగ్లీష్). Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)