నక్కన పల్లి
స్వరూపం
నక్కన పల్లి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం నకు చెందిన రెవెన్యూయేతర గ్రామం.
| నక్కన పల్లి | |
| — రెవెన్యూయేతర గ్రామం — | |
| ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 12°45′25″N 78°19′45″E / 12.757003°N 78.329288°E | |
|---|---|
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | చిత్తూరు |
| మండలం | శాంతిపురం |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 517423 |
| ఎస్.టి.డి కోడ్ | |
ఈ గ్రామం శాంతిపురానికి 5కిమీ దూరంలో పడమటి వైపున ఉంది. ఇక్కడ 5వ తరగతి వరకు బడి ఉంది. ఇక్కడ ప్రజల జీవనోపాది వ్యవసాయం, పట్టుపురుగుల పెంపకం.