నమ్రతా దాస్
స్వరూపం
నమ్రతా దాస్ | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | డాలీ |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1973–ప్రస్తుతం |
పురస్కారాలు | భూమి కన్యా |
నమ్రతా దాస్, ఒడియా సినిమా నటి.[1] అనేక సినిమాలలో, టెలివిజన్ ధారావాహికలలో తల్లి, అమ్మమ్మగా సహాయక పాత్రలకు ప్రసిద్ధి చెందింది.[2] 1973లో ధరిత్రి అనే సినిమాలో తొలిసారిగా నటించింది. 200 కంటే ఎక్కువ ఒడియా సినిమాలలో, 3 బెంగాలీ సినిమాలలో నటించింది.[3][4] ఒడియా చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలపాటు చేసిన సేవలకు గాను 2020 జనవరిలో భూమి కన్యా అవార్డును అందుకుంది. లక్ష్మీప్రతిమ సినిమాలో నటనకుగాను రాష్ట్ర అవార్డును కూడా అందుకుంది.[5]
జీవిత చరిత్ర
[మార్చు]నమ్రతా 1959 ఏప్రిల్ 3న ఒడిషా రాష్ట్రం, కేంద్రపారా జిల్లా, అలపువా గ్రామంలోని జమీందార్ కుటుంబంలో జన్మించింది. నమ్రతా 9 సంవత్సరాల వయస్సులో ఆమె తల్లి చనిపోయింది. ఆమె కుటుంబంలో పెద్దది, 4 సోదరీమణులు, 2 సోదరులు ఉన్నారు.[6]
సినిమాలు
[మార్చు]- 2016: తు కహిబు నా ము
- 2015: కీ దబా టక్కర్
- 2015: జీ జహా కహు మోరా ధో
- 2014: సిందూర
- 2014ం జై హింద్
- 2013: గడ్డ్‌బాద్
- 2013: సందేహి ప్రియతమా
- 2013: కేహి జానే భలా లాగరే
- 2013: తు మో దేహరా ఛాయ్
- 2013: హత ధరి చాలుత
- 2013: టార్గెట్
- 2012: రాజు ఆవారా
- 2011: మనే రహీబా ఇ ప్రేమ కహానీ
- 2011: బలుంగా టోకా
- 2011: ఇ మన ఖోజే మనటీ
- 2010: ప్రేమ అధేయ్ అక్షర
- 2010: అఖిరే మున్కు
- 2010: తూ థిలే మో దారా కహకు
- 2009: ఆ రే సతియా
- 2009: అభిమన్యు
- 2008: మాటే అనిదెల లక్షే ఫగున
- 2007: ము టాటే లవ్ కరుచి
- 2007: మహానాయక్
- 2007: లక్ష్మీ ప్రతిమ
- 2007: కాళీ శంకర్
- 2007: చకా చకా భౌన్రి
- 2006: దే మా శక్తి దే
- 2006: సాషు ఘరా చలిజీబీ
- 2004: కంధేయి అఖిరే లుహా
- 2003: బిధాతా
- 2003: సతా మిచ్చా
- 2003: సబత మా
- 2003: ఏయితి స్వర్గ ఈతి నార్కా
- 2002: రహిచి రహీబీ టోరీ పైన్
- 2002: రాక్టర్ సిందూర్ బెంగాలీ
- 2002: ధర్మ సహిలే హెలా
- 2002: సెయి జియాతీ
- 2002: సిందూర నుహెన్ ఖేలా ఘరా
- 2001: మో కోలా నుండి ఝులనా
- 2001: బాజీ
- 2001: ధర్మ చర్చ
- 2001: గారే సిందూర ధరే లుహా
- 2000: బాబు పరశురామ్
- 1999: ధర్మ నికితి
- 1999: పువా భంగిదేలా సునా సంసార
- 1999: మా గోజా బయానీ
- 1999: కల్కి అబతార్
- 1999: పబిత్రా బంధన్
- 1999: సోలా శుక్రబార్
- 1998: రూపా గాంరా సునా కనియా
- 1998: స్త్రీ
- 1997: నారీ బి పింధిపరే రక్త సిందూర
- 1997: గంగా సియులి
- 1996: సకల తీర్థానికి చరణే
- 1995: సునా పంజురి
- 1995: రకత కహిబా కీ కహర
- 1994: భాయ్ హెలా భాగారి
- 1994: సునా భౌజా
- 1994: సమయ బడా బాలబన్
- 1994: గాధి జనీలే ఘరా సుందర
- 1993: భాగ్య ద్వేషం డోరో
- 1992: పంజురి భితరే చీర
- 1992: మా బెంగాలీ
- 1991: కి హెబా సువా పోషిలే
- 1990: పరదేశి చదేయ్
- 1990: అగ్ని బీనా
- 1989: పంచు పండబా
- 1988: బోహు హెబా ఎమిటి
- 1987: తుండా బైదా
- 1983: కబేరి
- 1982: అస్తరగ
- 1981: అఖీ తృటియా
- 1980: అనురాధ
- 1980: రామాయణం
- 1978: బలిదాన్
- 1978: తాపోయ్
- 1978: ప్రియతమా
- 1976: కృష్ణ సుధామ
- 1976: సింధూర బిందు
- 1973: కనకలత
- 1973: ధరిత్రి
అవార్డులు
[మార్చు]- 1998: లక్ష్మీ ప్రతిమ సినిమాకి ఉత్తమ సహాయ నటిగా రాష్ట్ర పురస్కారం[7]
- 2020: ఒడియా చిత్ర పరిశ్రమలో సేవలకు భూమి కన్యా అవార్డు[8]
మూలాలు
[మార్చు]- ↑ "Namrata Das". IMDb. 2020-09-12. Retrieved 2022-05-08.
- ↑ "Photo Gallery Odia Actress". Retrieved 2022-05-08.
- ↑ "The Iconic Screen Mom Of Ollywood". Mycitylinks- Bhubaneswar | Cuttack | Puri. 2018-08-27. Retrieved 2022-05-08.
- ↑ "My Sunday of Namrata Das". Odisha News, Odisha Latest news, Odisha Daily - OrissaPOST. 2018-01-25. Retrieved 2022-05-08.
- ↑ "Veteran actress Namrata Das receives Bhumi Kanya Award". LocalWire. Retrieved 2022-05-08.
- ↑ Bureau, OB (2020-05-10). "Odia Actresses Who Immortalized The Role Of Mother On Big Screen - ODISHA BYTES". ODISHA BYTES. Retrieved 2022-05-08.
- ↑ Ollywood, Odisha. "Orissa State Film Award Winners". Orissa Cinema. Retrieved 2022-05-08.
- ↑ "Namrata Das to get Bhumi Kanya award - OrissaPOST". Odisha News, Odisha Latest news, Odisha Daily - OrissaPOST. 2020-01-15. Retrieved 2022-05-08.