నరకాసుర
Jump to navigation
Jump to search
నరకాసుర | |
---|---|
దర్శకత్వం | సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ |
రచన | సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ |
నిర్మాత | డాక్టర్ అజ్జ శ్రీనివాస్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | నాని చమిడిశెట్టి |
కూర్పు | సి.హెచ్.వంశీ కృష్ణ |
సంగీతం | ఏఐఎస్ నాఫాల్ రాజా |
నిర్మాణ సంస్థ | సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిలిం మేకర్స్ |
విడుదల తేదీ | 3 నవంబరు 2023(థియేటర్) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నరకాసుర 2023లో విడుదలైన తెలుగు సినిమా. సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై డాక్టర్ అజ్జ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించాడు.[1] రక్షిత్ అట్లూరి, అపర్ణా జనార్థన్, సంగీర్తన విపిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 29న విడుదల చేసి , సినిమా నవంబర్ 3న విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- రక్షిత్ అట్లూరి[4][5]
- అపర్ణా జనార్థన్
- సంగీర్తన విపిన్
- చరణ్ రాజ్[6]
- శత్రు
- నాజర్
- శ్రీమాన్
- ఎస్ఎస్ కంచి
- గాయత్రీ రవిశంకర్
- తేజ్ చరణ్ రాజ్
- కార్తీక్ సాహస్
- గార రాజారావు
- ఫిష్ వెంకట్
- మస్త్ అలీ
- భానుతేజ
- లక్ష్మణ్
- రాము
- దేవాంగన
- పింటూ శర్మ
- ప్రమోద్ చతుర్వేది
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిలిం మేకర్స్
- నిర్మాత: డాక్టర్ అజ్జ శ్రీనివాస్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్
- సంగీతం: ఏఐఎస్ నాఫాల్ రాజా
- సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
- ఎడిటర్: సి.హెచ్.వంశీ కృష్ణ
- ఆర్ట్ డైరెక్టర్స్ : సుమిత్ పటేల్, నొప్పినీడి నాగావ్ తేజ్
- కోరియోగ్రఫీ: పోలాకి విజయ్
- ఫైట్స్ : రాబిన్ సుబ్బు
మూలాలు
[మార్చు]- ↑ Namaste Telangana (11 October 2023). "అబ్బురపరిచే నరకాసుర". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Prajasakti (10 October 2023). "నవంబర్ 3న థియేటర్స్‌లోకి నరకాసుర" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Eenadu (11 March 2024). "ఓటీటీలో రక్షిత్ 'నరకాసుర'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
- ↑ Andhrajyothy (11 October 2023). "నరకాసుర గర్వపడే సినిమా". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ A. B. P. Desam (29 August 2023). "'నరకాసుర'గా 'పలాస' ఫేమ్ హీరో రక్షిత్ అట్లూరి". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
- ↑ Andhrajyothy (26 October 2023). "ఇప్పుడు హీరో, విలన్ అని లేదు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.