నరనారాయణ సేతు వంతెన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నరనారాయణ సేతు వంతెన
Pancharatna bridge.jpg
మోసే వాహనాలురోడ్డు, రైల్వే
దేనిపై నిర్మింపబడినదిబ్రహ్మపుత్రా నది
ప్రదేశంఅస్సాం
మొత్తం పొడవు2.284 కిలోమీటర్ల
ప్రారంభం15 ఏప్రిల్ 1998

చరిత్ర[మార్చు]

ఈ వంతెన బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. ఈ వంతెన అస్సాంలోని జోఘిగోపా - పంచరత్నల కలుపుతుంది. కోచ్‌రాజ్యవంశానికి చెందని నర నారాయణ్‌ పేరుమీదుగా ఈ వంతెనకు నరనారాయణ సేతుగా నామకరణం చేశారు. ఈ వంతెన యెక్క పోడవు రెండు కిలోమీటర్ల. ఈ వంతెన నిర్మాణం 15 ఏప్రిల్‌ 1998లో అప్పటి భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రారంభించారు. డబుల్‌ డెక్‌ మోడల్‌లో నిర్మించిన ఈ వంతెన నిర్మాణానికి 300 కోట్ల రూపాయలు ఖర్చయింది.

మూలాలు[మార్చు]