నరసింహ (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నరసింహ
(1999 తెలుగు సినిమా)
Narasimha film.jpg
నరసింహ DVD ముఖచిత్రం
దర్శకత్వం కె.ఎస్. రవికుమార్
రచన కె.ఎస్. రవికుమార్
తారాగణం రజనీకాంత్,
శివాజీ గణేశన్,
రమ్య కృష్ణ,
సౌందర్య,
లక్ష్మి,
నాజర్,
శ్రీదేవి,
అబ్బాస్
సంగీతం ఎ.ఆర్. రెహమాన్
భాష తెలుగు

నరసింహ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఒక డబ్బింగ్ సినిమా. ఇది 1999 లో విడుదలైంది. దీనికి మూలం "పడయప్ప" అనే తమిళ సినిమా.

నటీనటులు[మార్చు]

పాటలు[మార్చు]

  • ఎక్కు తొలిమెట్టు - శ్రీరాం కోరస్
  • కిక్కు ఎక్కెలే - మనో, ఫెబి
  • చుట్టు చుట్టి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరియు హరిణి
  • మెరిసేటి పువ్వా - శ్రీనివాస్, నిత్యశ్రీ, శ్రీరాం
  • సింగమల్లే నువ్వు శిఖరము చేరు... నా పేరు నరసింహ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్

బయటి లింకులు[మార్చు]