Jump to content

నరేంద్ర నారాయణ్ యాదవ్

వికీపీడియా నుండి
Narendra Narayan Yadav
Deputy Speaker of Bihar Legislative Assembly[1]
Assumed office
23 February 2024
అంతకు ముందు వారుMaheshwar Hazari
Member of Bihar Legislative Assembly
Assumed office
1995
అంతకు ముందు వారుBirendra Kumar Singh
నియోజకవర్గంAlamnagar
Cabinet Minister of Law and Minor water resources
Government of Bihar[2]
In office
2019–2020
అంతకు ముందు వారుDinesh Chandra Yadav
Krishna Nandan Prasad Verma
తరువాత వారుSantosh Kumar Suman
Ram Surat Rai
వ్యక్తిగత వివరాలు
జననం (1951-01-16) 1951 జనవరి 16 (వయసు 73)
Bala Tola, Madhepura, Bihar, India
రాజకీయ పార్టీJanata Dal (United)
ఇతర రాజకీయ
పదవులు
Janata Dal
నివాసంPatna, Bihar
కళాశాలBachelor of Science Lalit Narayan Mithila University in 1974
నైపుణ్యంPolitician

నరేంద్ర నారాయణ్ యాదవ్, ప్రస్తుతం బీహార్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు.[3] అతను జనతాదళ్ (యునైటెడ్) సభ్యునిగా 2020 బీహార్ శాసనసభలో ఆలంనగర్ శాసనసభ నియోజకవర్గం నుం డిబీహార్ శాసనసభకు ఎన్నికయ్యాడు. నితీష్ కుమార్ మంత్రివర్గంలో న్యాయ, చిన్ననీటివనరుల మంత్రిగా కూడా పనిచేశారు. తన చిన్నతనంలో 1967 నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అతను, బీహార్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.1995 నుండి ఆలంనగర్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "JD(U)'s Narendra Narayan Yadav elected unopposed as Bihar assembly deputy speaker". The Indian Express (in ఇంగ్లీష్). 23 February 2024. Retrieved 23 February 2024.
  2. "Nitish Kumar inducts 8 new ministers in Bihar cabinet". economictimes.indiatimes.com. Retrieved 2 June 2019.
  3. "JD(U)'s Narendra Narayan Yadav elected unopposed as Bihar assembly deputy speaker". The Indian Express (in ఇంగ్లీష్). 2024-02-23. Retrieved 2024-02-23.