నల్లపాముల గద్ద
స్వరూపం
| Crested serpent eagle | |
|---|---|
| Adult (ssp. melanotis, Bandipur National Park, India) | |
| Scientific classification | |
| Kingdom: | Animalia
|
| Phylum: | |
| Class: | |
| Order: | |
| Family: | |
| Genus: | |
| Species: | S. cheela
|
| Binomial name | |
| Spilornis cheela Latham, 1790
| |

నల్లపాముల గద్ద (Crested Serpent-eagle) ఒక రకమైన గద్ద.[2]
గద్దలలో చాలా లా రకాలైన గద్దలు కలవు. అందులో నల్ల పాముల గద్ద ఒకటి. ఈ గద్దలు ఆకాశంలో నుండి భూమికి ఎంత దూరంలో ఉన్న క్షుణ్ణంగా కంటితో చూడగలిగేవి గద్దలు. గద్దలు వాటి రెక్కల సహాయంతోనే ఎగరగలవు.[3]
ప్రస్తుతం సమాజంలోగానీ, పర్యావరణంలో గానీ, మరి ఎక్కడైనా గానీ, గద్దలు అంతరించిపోయాయి. దీనికి కారణం ఒకరకంగా మానవుడు చేసిన కార్యకలాపాల వల్లనే.[4]
గద్దలు పగటిపూట కంటే రాత్రిపూట క్షుణ్ణంగా చూడగలుగుతాయి.[5]
మూలాలు
[మార్చు]- ↑ BirdLife International (2012). "Spilornis cheela". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 November 2013.
- ↑ బ్రౌన్ నిఘంటువులో వివిధ రకాల గద్దలు.[permanent dead link]
- ↑ "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-18.
- ↑ "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-18.
- ↑ "10.1063/1.4831988.2". Default Digital Object Group. 2013-11-15. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-12-18.
విキーమీడియా కామన్స్‌లో Spilornis cheela}కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |