గద్ద

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గద్ద
Eagle In Flight 2004-09-01.jpeg
White-tailed Eagle in flight
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: మూస:Taxonomy/nobreak
విభాగం: మూస:Taxonomy/nobreak
తరగతి: మూస:Taxonomy/nobreak
క్రమం: మూస:Taxonomy/nobreak
కుటుంబం: మూస:Taxonomy/nobreak
ప్రజాతులు

Several, see text.

గద్ద లేదా గ్రద్ద (ఆంగ్లం Eagle; సంస్కృతం: గృధ్రము) ఒకరకమైన పక్షులు. ఇవి ఫాల్కనీఫార్మిస్ క్రమంలో ఏక్సీపెట్రిడే కుటుంబానికి చెందినవి.

ఇందులోని సుమారు 60 జాతులలో ఎక్కువగా యూరేసియా మరియు ఆఫ్రికా ఖండాలలో కనిపిస్తాయి.[1] ఒక రెండు జాతులు (బాల్డ్ గద్దలు మరియు గోల్డెన్ గద్దలు) మాత్రమే అమెరికా మరియు కెనడా లో, తొమ్మిది జాతులు మధ్య మరియు దక్షిణ అమెరికాలోను మరియు మూడు జాతులు ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి.

జాతులు[మార్చు]

Thermographic image of an eagle, thermoregulating using its wings.
Philippine Eagle, Pithecophaga jefferyi in Southern Philippines.
Wedge Tailed Eagle in Australia.

మూలాలhistoryు[మార్చు]

  1. del Hoyo, J.; Elliot, A. & Sargatal, J. (editors). (1994). Handbook of the Birds of the World Volume 2: New World Vultures to Guineafowl. Lynx Edicions. ISBN 84-87334-15-6
"https://te.wikipedia.org/w/index.php?title=గద్ద&oldid=2079275" నుండి వెలికితీశారు