నల్లాల లక్ష్మీరాజం
స్వరూపం
నల్లాల లక్ష్మీరాజం | |
---|---|
జననం | నల్లాల లక్ష్మీరాజం 1970 అక్టోబరు 5 తక్కెళ్లపల్లి కరీంనగర్ జిల్లా, తెలంగాణ, |
వృత్తి | పోలీసు |
ప్రసిద్ధి | కవి, కథరచయిత |
మతం | హిందూ |
నల్లాల లక్ష్మీరాజం ( అక్టోబర్ 5, 1970 ) కవి, కథారచయిత.
జననం
[మార్చు]నల్లాల లక్ష్మీరాజం 1970 అక్టోబర్ 5 న కరీంనగర్ జిల్లాలోని తక్కెళ్లపల్లి గ్రామంలో జన్మించారు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఇతను పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తు అనేక కథల సంపుటాలని వెలువరించారు. తెలంగాణ గ్రామాల్లో దళితుల స్థితిగతులపై కథలు వెలువరుస్తుంటారు.
కథలు
[మార్చు]- తిరుగు ప్రయాణం
మూలాలు
[మార్చు]- ↑ నల్లాల లక్ష్మీరాజం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం (నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ed.). నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్. p. 216.