నవేద్ అంజుమ్
Appearance
క్రికెట్ సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricInfo, 2006 ఫిబ్రవరి 4 |
నవేద్ అంజుమ్ (జననం 1963, జూలై 27) పాకిస్తానీ మాజీ క్రికెటర్. 1984 నుండి 1992 వరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 13 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]
జననం
[మార్చు]నవేద్ అంజుమ్ 1963, జూలై 27న పాకిస్తాన్ లో జన్మించాడు.[2]
క్రికెట్ తరువాత
[మార్చు]అంతర్జాతీయ క్రికెట్ నుండి విరమణ పొందిన తరువాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఉద్యోగంలో చేరాడు. కెనడాలో జరిగిన 2001 ఐసీసీ ట్రోఫీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు కోచ్‌గా పనిచేశాడు. ఫైసలాబాద్ ప్రాంతీయ జట్టు, ఫైసలాబాద్ వోల్వ్స్ ఫ్రాంచైజీ, ముల్తాన్ ప్రధాన కోచ్‌గా కూడా పనిచేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Naved Anjum Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.
- ↑ "Naved Anjum Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-29.