నవేద్ అష్రఫ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవేద్ అష్రఫ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్ నవేద్ అష్రఫ్ ఖురేషి
పుట్టిన తేదీ (1974-09-04) 1974 సెప్టెంబరు 4 (వయసు 50)
రావల్పిండి, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 155)1998 డిసెంబరు 10 - జింబాబ్వే తో
చివరి టెస్టు2000 మార్చి 12 - శ్రీలంక తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 2 140
చేసిన పరుగులు 64 6,612
బ్యాటింగు సగటు 21.33 29.91
100లు/50లు 0/0 8/35
అత్యధిక స్కోరు 32 184
వేసిన బంతులు 1,127
వికెట్లు 12
బౌలింగు సగటు 54.66
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/17
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 72/–
మూలం: Cricinfo, 2017 జూన్ 11

మొహమ్మద్ నవేద్ అష్రఫ్ ఖురేషి (జననం 1974, సెప్టెంబరు 4) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-పేస్ బౌలర్ గా రాణించాడు.[1]

జననం

[మార్చు]

మొహమ్మద్ నవేద్ అష్రఫ్ ఖురేషి 1974, సెప్టెంబరు 4న పాకిస్తాన్ లోని రావల్పిండిలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

[మార్చు]

అష్రఫ్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు.[3][4] ట్వంటీ 20 క్రికెట్‌లోకి కూడా ఆడాడు.

మూలాలు

[మార్చు]
  1. "Naved Ashraf Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
  2. "Naved Ashraf Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-21.
  3. "2nd Test, Zimbabwe tour of Pakistan at Lahore, Dec 10-14 1998". ESPN Cricinfo.
  4. "2nd test scorecrd". ESPN Cricinfo.