నాకిన్ ఆన్ హెవెన్స్ డోర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాకిన్ ఆన్ హెవెన్స్ డోర్
దర్శకత్వంథామస్ జాన్
రచనథామస్ జాన్, టిల్ స్క్వేగర్
నిర్మాతటిల్ స్క్వేగర్, థామస్ జిక్లర్, ఆండ్రే హన్నీక్
తారాగణంటిల్ స్క్వేగర్, జాన్ జోసెఫ్ లిపెర్స్, థియరీ వాన్ వేర్వేకే
ఛాయాగ్రహణంగోరో స్టెఫెన్
కూర్పుఅలెగ్జాండర్ బెర్నర్
సంగీతంసెలిగ్, ఫ్రాంజ్ ప్లాసా
నిర్మాణ
సంస్థ
మిస్టర్ బ్రౌన్ ఎంటర్టైన్మెంట్
పంపిణీదార్లుబ్యూనా విస్టా ఇంటర్నేషనల్
విడుదల తేదీ
20 ఫిబ్రవరి 1997 (1997-02-20)
సినిమా నిడివి
86 నిముషాలు
దేశంజర్మనీ
భాషజర్మన్ భాష
బడ్జెట్3,500,000 DM

నాకిన్ ఆన్ హెవెన్స్ డోర్ థామస్ జాన్ దర్శకత్వంలో 1997లో విడుదలైన జర్మన్ క్రిమినల్ కామెడీ చలనచిత్రం.[1] ఒక మనిషి జీవితం యొక్క విలువని పరమార్థాన్ని దర్శకుడు మహాద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం 20వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి అర్హత సాధించింది. వివిధ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఎనమిది అవార్డులను గెలుచుకోవడమేకాకుండా మూడు అవార్డులకు నామినేట్ అయింది.[2]

ఇద్దరు రోగులు (మార్టిన్ బ్రెస్ట్, రుడి వూర్లిట్జర్) ఒక ఆసుపత్రిలో కలుసుకుంటారు. ఇద్దరిది చికిత్స చేయలేని వ్యాధి అని తెలుసుకున్న తర్వాత, త్వరలో రాబోయే తమ మరణం గురించి మాట్లాడుకుంటుంటారు. వారు ఒక తెల్ల గులాబీని చూసినప్పుడు, రుడి సముద్రం చూడలేదని మార్టిన్ తెలుసుకుంటాడు. స్వర్గం ఎంత అందంగా ఉంటుందో సముద్రం అంత అందంగా ఉంటుందని మార్టిన్ రూడికి చెబుతాడు. వారు ఒక మెర్సిడెస్ బెంజ్ W113 క్లాసిక్ రోడ్స్టర్ దొంగిలించి వారి చివరి మిషనైన సముద్రం చూడటానికి బయలుదేరుతారు. నేరస్తునికి చెందిన ఆ కారులోని ట్రంక్ పెట్టెలో నేరస్థుడు దొంగిలించిన మిలియన్ డాలర్ల డబ్బు ఉందని తెలుసుకుంటారు.

నటవర్గం

[మార్చు]
  • టిల్ స్క్వేగర్
  • జాన్ జోసెఫ్ లిపెర్స్
  • థియరీ వాన్ వేర్వేకే
  • మొరిట్జ్ బ్లీబ్ట్రూ
  • హుబ్ స్టాక్
  • లియోనార్డ్ లాన్సింక్
  • రాల్ఫ్ హెర్ఫోర్త్
  • కర్నేలియా ఫ్రోబోస్
  • రుట్జర్ హౌర్
  • క్రిస్టియాన్ పాల్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: థామస్ జాన్
  • నిర్మాత: టిల్ స్క్వేగర్, థామస్ జిక్లర్, ఆండ్రే హన్నీక్
  • రచన: థామస్ జాన్, టిల్ స్క్వేగర్
  • సంగీతం: సెలిగ్, ఫ్రాంజ్ ప్లాసా
  • ఛాయాగ్రహణం: గోరో స్టెఫెన్
  • కూర్పు: అలెగ్జాండర్ బెర్నర్
  • నిర్మాణ సంస్థ: మిస్టర్ బ్రౌన్ ఎంటర్టైన్మెంట్
  • పంపిణీదారు: బ్యూనా విస్టా ఇంటర్నేషనల్

మూలాలు

[మార్చు]
  1. *ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Knockin' on Heaven's Door
  2. "20th Moscow International Film Festival (1997)". MIFF. Archived from the original on 22 మార్చి 2013. Retrieved 19 అక్టోబరు 2018.