Jump to content

నాగజ్యోతి (సినిమా)

వికీపీడియా నుండి
నాగ జ్యోతి
(1966 తెలుగు సినిమా)
తారాగణం అనితా గుహ
మహీపాల్
సుందర్
ఇందిర
గీతరచన శ్రీరంగం శ్రీనివాసరావు
నిర్మాణ సంస్థ ఎస్.వి.ఎస్.పిక్చర్స్
భాష తెలుగు

నాగ జ్యోతి 1966, ఆగష్టు 19వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఎస్.వి.ఎస్. పిక్చర్స్ పతాకం కింద యలమంచిలి సాంబశివరావు, ఆషిమ్‌ లు సంయుక్తంగా నిర్మించబడిన ఈ సినిమాకు మారెళ్ళ రంగారావు సంగీతాన్నందించాడు.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాతలు : యలమంచిలి సాంబశివరావు, ఆషిం
  • సంగీతం: మారెళ్ళ రంగారావు
  • మాటలు, పాటలు : శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ)
  • ఎడిటింగ్: ఈరంకి శర్మ
  • నిర్మాణ సంస్థ: ఎస్.వి.ఎస్.పిక్చర్స్
  • విడుదల:19:08:1966.

పాటల జాబితా

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Naga Jyothi (1966)". Indiancine.ma. Retrieved 2025-02-28.