నాగభైరవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగభైరవి
జానర్ఫాంటసీ
సూపర్ నేచురల్
రచయితమాటలు
గోపి వెంకటేష్
కథదాసం వెంకట్రావు
దర్శకత్వంవివి వరనాంజనేయులు
తారాగణంపవన్, యశ్వీ గౌడ, రమ్యకృష్ణ,[1] కల్కి రాజా, అశ్విని
Theme music composerగోపి సుందర్
Opening theme"రావే భైరవి"
సంగీతంగోపి సుందర్
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య198 (As of 29 మే 2021[[వర్గం:సమాసంలో (Expression) లోపం: < పరికర్తను (operator) ఊహించలేదు from Articles containing potentially dated statements]])
ప్రొడక్షన్
ప్రొడ్యూసర్పవన్, కల్కిరాజా
ఛాయాగ్రహణంముజీర్ మాలిక్
ఎడిటర్రాంచరణ్ కులకర్ణి
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నిడివి25-27 నిముషాలు
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జీ తెలుగు
వాస్తవ విడుదల12 అక్టోబరు 2020 (2020-10-12) –
ప్రస్తుతం
బాహ్య లంకెలు
జీ 5

నాగభైరవి, 2020 అక్టోబరు 12న[2][3] జీ తెలుగు[4]లో ప్రారంభమైన తెలుగు ధారావాహిక. పవన్, యశ్మీ గౌడ, కల్కి రాజా, అశ్విని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సీరియల్ టీవీలో టెలికాస్ట్‌కు ముందే జీ5లో[5] కూడా అందుబాటులో ఉంటుంది.

కథా సారాంశం

[మార్చు]

భైరవిని కలుసుకున్న నాగర్జున కోబ్రాస్ చేత వెంబడించబడే అడవిలో నిషేధిత ప్రదేశంలోకి ప్రవేశించడం గురించి కలలు కంటుంటాడు. భైరవి తన కుటుంబం గురించి తెలియకుండా భారతదేశానికి వస్తుంది. ఆ సందర్భంలో భైరవి తన పవిత్రమైన గాజును పారేసుకుంటుంది. నాగార్జునకు ఆ గాజు దొరుకుతుంది. అప్పుడు వారు దగ్గరకు వచ్చి, తమ సోదరుడిని కలుసుకుంటారు. కాని వారి తండ్రి చనిపోతాడు.[6]

నటవర్గం

[మార్చు]

ప్రధాన నటవర్గం

[మార్చు]
  • పవన్ (నాగార్జున)[7][8]
  • యశ్మీ గౌడ (భైరవి)
  • కల్కి రాజా (నాగులు)
  • అశ్విని (మల్లి)[9]
  • రమ్యకృష్ణ[10]

ఇతర నటవర్గం

[మార్చు]
  • కె. శివశంకర్ (శివుడు)
  • రిషి గౌడ్ (బుజ్జీ)
  • శరత్ (జీవన్ రావు)
  • విజయ్ రంగరాజు (మంత్రికుడు)
  • చిన్నా (వీరభద్రం)
  • శ్రావణి (సాన్వి)
  • శృతి (కౌశల్య)
  • తనీష్క (చిన్ని)
  • జాకీ (కృష్ణమనాయుడు)
  • ఉమారెడ్డి (అంబుజామ్‌)
  • వరుణ్ (సతీష్)
  • మధురెడ్డి (విశ్వంబర)
  • అవినాష్ (సుందరం)
  • నమ్రత (శ్రావణి)
  • స్వప్న (జరీనా)

అతిథి నటవర్గం

[మార్చు]
  • భావన (సూత్సేయర్‌)
  • ప్రజ్వల్ (శివుడు)[11]
  • అనుషా హెగ్డే (పార్వతి దేవి)[12]
  • శృతి సింగంపల్లి (మంత్రికారులు)[13]
  • శ్రీవాణి (కామధేను)

ఇతర భాషల్లో

[మార్చు]

2021 మార్చి 1న జీ కన్నడలో[14] ఇదే పేరుతో అనువాద సీరియల్ ప్రారంభమయింది.

నిర్మాణం

[మార్చు]

27 పిక్చర్స్ బ్యానర్‌లో పవన్, కల్కి రాజా ఈ ఫాంటసీ - సూపర్ నేచురల్ టెలివిజన్ సీరియల్ ను నిర్మించారు.[15]

రామజోగయ్య శాస్త్రి రాసిన పాటకు గోపి సుందర్ సంగీతం సమకూర్చగా, మంగ్లీ పాడింది.[16]

పాటల జాబితా
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."రావే భైరవి" (టైటిల్ సాంగ్)రామజోగయ్య శాస్త్రి[18]గోపి సుందర్మంగ్లీ[17]2:13

మూలాలు

[మార్చు]
  1. TelanganaToday. "Ramya Krishna to star in Nagabhairavi". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-01.
  2. "Zee Telugu Naga Bhairavi Cast, Storyline, Start Date & Timing". AuditionDate (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-20. Archived from the original on 2020-10-23. Retrieved 2021-05-01.
  3. "Naga Bhairavi Starting Date, Timing, Story, Cast Promo on Zee Telugu". AuditionForm (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-12. Archived from the original on 2021-01-14. Retrieved 2021-05-01.
  4. Nama, Satish. "Ramya Krishna Will Be Part Of Zee Telugu Upcoming Fiction Show Nagabhairavi". TeluguStop.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-01.
  5. "Naga Bhairavi at ZEE5".{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Telugu Tv Serial Nagabhairavi Synopsis Aired On ZEE TELUGU Channel". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2021-05-20. Retrieved 2021-05-01.
  7. "Naga Bhairavi Serial Cast (Zee Telugu), Actors, Roles, Salary & More". Serial Cast (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-14. Archived from the original on 2021-06-02. Retrieved 2021-05-01.
  8. "Naga Bhairavi Serial Cast, Story, Show, Actors, Actress, Timing, Epsd". 2020-12-07. Archived from the original on 2021-01-20. Retrieved 2021-05-01.
  9. Manjula (2020-10-11). "Gattimela Actress Ashwini Eyes Telugu TV Debut In Nagabhairavi". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-01.
  10. "Naga Bhairavi's first teaser starring Ramyakrishna and Pawon Sae promises a gripping supernatural thriller, watch - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-01.
  11. "Naga Bhairavi TV Serial: నాగభైరవిలో కొత్త ట్విస్ట్ ఇదే...శివ పార్వతులుగా ఎవరు నటించారంటే." News18 Telugu. 2020-12-02. Retrieved 2021-05-01.
  12. "Prajwal PD & Anusha Hegde to enter 'Nagabhairavi'". Indian Advertising Media & Marketing News – exchange4media. Retrieved 2021-05-01.
  13. "Prajwal PD, Anusha Hegde Enter Nagabhairavi On Zee Telugu". Sakshi Post (in ఇంగ్లీష్). 2020-12-02. Retrieved 2021-05-01.
  14. "ಕನ್ನಡ ಕಿರುತೆರೆ ಲೋಕಕ್ಕೆ ಕಾಲಿಟ್ಟ 'ಶಿವಗಾಮಿ' ರಮ್ಯಾ ಕೃಷ್ಣ! ಆ ಧಾರಾವಾಹಿ ಯಾವುದು?". Vijaya Karnataka. Retrieved 2021-05-01.
  15. Manjula (2020-09-12). "Ramyakrishna in Zee Telugu's Naga Bhairavi". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-05-01.
  16. "The upcoming TV show Naga Bhairavi title song was unveiled, going viral in a second". News Track (in English). 2020-09-27. Retrieved 2021-05-01.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  17. https://english.sakshi.com/news/entertainment/zee-telugu-unveils-title-song-%E2%80%98nagabhairavi%E2%80%99-124665
  18. https://10to5.in/nagabhairavi-title-song-lyrics-zee-telugu/

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నాగభైరవి&oldid=4006622" నుండి వెలికితీశారు