నాగ్దా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగ్దా జిల్లా
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుఉజ్జయిని
Headquartersనాగ్దా
కాలమానంUTC+05:30 (IST)

నాగ్డా జిల్లా ( హిందీ : नागदा जिला) మధ్యప్రదేశ్‌లో ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం, నాగ్డా. ఉజ్జయిని జిల్లా నుండి దీన్ని ఏర్పాటు చేసారు. [1]

జిల్లాను సృష్టించే ప్రతిపాదనను మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2019 జూన్ లో ప్రకటించింది. [2]

మూలాలు[మార్చు]

  1. "Where is Nagda - Maps of India". Maps of India. Retrieved June 27, 2019.
  2. "Nagda to be declared 53rd district of Madhya Pradesh soon". The Times of India. 12 June 2019. Retrieved June 27, 2019.