నాజియా సాదిక్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | నాజియా సాదిక్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 1976 ఆగస్టు 7 | |||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటర్; అప్పుడప్పుడు వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 10) | 1998 ఏప్రిల్ 17 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 15) | 1997 డిసెంబరు 10 - Denmark తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2009 మే 26 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 7) | 2009 మే 25 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2009 మే 29 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2005/06–2007/08 | Lahore | |||||||||||||||||||||||||||||||||||
2009/10 | Zarai Taraqiati Bank Limited | |||||||||||||||||||||||||||||||||||
2010/11 | Lahore | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 12 December 2021 |
నాజియా సాదిక్ (జననం 1976, ఆగస్టు 7) పాకిస్తానీ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం బ్యాటర్ గా, అప్పుడప్పుడు వికెట్ కీపర్‌గా రాణించింది.[1]
క్రికెట్ రంగం
[మార్చు]1997 - 2009 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున ఒక టెస్టు మ్యాచ్,[2] తొమ్మిది వన్ డే ఇంటర్నేషనల్స్, మూడు ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్ ఆడింది. లాహోర్, జరై తారకియాతి బ్యాంక్ లిమిటెడ్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[3]
మహిళల వన్డే చరిత్రలో 11 సంవత్సరాల 41 రోజులలో ఆడిన రికార్డును కలిగి ఉంది. 2009లో ఐర్లాండ్‌తో ఆడటానికి తిరిగి వచ్చినప్పుడు రికార్డు సృష్టించింది. చివరిసారిగా 1998లో అడింది.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Nazia Sadiq". ESPNcricinfo. Retrieved 12 December 2021.
- ↑ "SL-W vs PAK-W, Pakistan Women tour of Sri Lanka 1997/98, Only Test at Colombo, April 17 - 20, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.
- ↑ "Player Profile: Nazia Sadiq". CricketArchive. Retrieved 2023-10-07.
- ↑ "Records | Women's One-Day Internationals | Individual records (captains, players, umpires) | Longest intervals between appearances | ESPN Cricinfo". ESPNcricinfo. Retrieved 2023-10-07.
- ↑ "Only ODI, Dublin, May 26 2009, Pakistan Women tour of Ireland: Ireland Women v Pakistan Women". ESPNcricinfo. Retrieved 2023-10-07.