నాడిన్ లబాకి
Jump to navigation
Jump to search
నాడిన్ లబాకి | |
---|---|
జననం | బాబ్దాత్, లెబనాన్ | 1974 ఫిబ్రవరి 18
వృత్తి | నటి, దర్శకురాలు. |
క్రియాశీల సంవత్సరాలు | 1997–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | ఖలేద్ మౌజానార్ |
నాడిన్ లబాకి (జననం. ఫిబ్రవరి 18, 1974) లెబనీస్ చలనచిత్ర నటి, దర్శకురాలు.
జననం
[మార్చు]నాడిన్ లబాకి 1974, ఫిబ్రవరి 18న లెబనాన్ లో జన్మించింది.
వృత్తి జీవితం
[మార్చు]నాడిన్ లబాకి 1997 లో బీరుట్ లోని సెయింట్ జోసెఫ్ యూనివర్శిటీ ఆడియో విజువల్ గ్రాడ్యుయేషన్ కోర్సులో భాగంగా 11 ర్యూ పాశ్చర్ను అనే లఘుచిత్రానికి దర్శకత్వం వహించింది. ఇది పారిస్ లోని అరబ్ వరల్డ్ ఇన్స్టిట్యూట్ లో ఉత్తమ లఘచిత్ర బహుమతి గెలుచుకుంది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]బహుభాషావేత్త అయిన నాడిన్ లబాకి కి అరబిక్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, ఇటాలియన్ భాషల్లో ప్రావీణ్యం ఉంది. 2007లో ప్రముఖ సంగీత కళాకారుడు, స్వరకర్త అయిన ఖలీద్ మౌజానార్ ను వివాహం చేసుకుంది.
చిత్రాల జాబితా
[మార్చు]దర్శకత్వం చేసినవి
[మార్చు]- కారామెల్ లేదా సుక్కర్ బనాట్
- వేర్ డు ఉయ్ గో నౌ?
- ఓ మిలాగ్రే (రియో, ఐ లవ్ యు) [1]
నటించినవి
[మార్చు]- రమద్ (యాషెస్)
- ది సెవెంత్ డాగ్
- నాన్ మెట్రాజే లిబానైస్ (2003)
- బొత్సా
- కారామెల్ లేదా సుక్కర్ బనాట్ (2007)
- స్ట్రే బుల్లెట్ (2010)
- అల్ అబ్ వాల్ ఘరిబ్ (ది ఫాదర్ అండ్ ది ఫారినర్) (2010)
- వేర్ డు ఉయ్ గో నౌ? (2011)
- రాక్ ది కాస్బా (2013)
- మియా కుల్పా (2014)
- రియో, ఐ లవ్ యూ (2014)
- లా రాన్కోన్ డి లా గ్లోయిరే (2014)
- ది ఐడల్ (2015)
మూలాలు
[మార్చు]- ↑ "'Rio, I Love You' Omnibus Unveils Directors, Cast and First Images". The Film State. June 24, 2017.