నాథన్ పార్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాథన్ పార్కర్
వృత్తి
తల్లిదండ్రులు

నాథన్ పార్కర్ ఆంగ్ల సినిమా స్క్రీన్ ప్లే రచయిత.[1] సినీ నిర్మాత అలాన్ పార్కర్ (1944 - 2020) కుమారుడు.[2]

సినిమాలు

[మార్చు]
  • మూన్ (2009)
  • బ్లిట్జ్ (2011)
  • రిమెంబర్ ఆలిస్ బెల్ క్రిస్ట్ (2011)
  • ఈక్వల్ (2015)
  • 2:22 (2017)
  • అవర్ హౌజ్ (2018)
  • స్లింగ్ షాట్

అవార్డులు

[మార్చు]

మూన్ సినిమాకు 2009లో బ్రిటిష్ ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డ్స్[3] లలో ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో బ్రిటిష్ ఇండిపెంటెంట్ ఫిల్మ్ అవార్డుకు.... 2009లో 63వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్[4] లలో అత్యుత్తమ బ్రిటిష్ ఫిల్మ్ విభాగంలో బాఫ్టా అవార్డుకు... అవర్ హౌస్ సినిమాకు 2018లో 7వ కెనడియన్ స్క్రీన్ అవార్డ్స్ లో ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో కెనడియన్ స్క్రీన్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.[5]

స్క్రీన్ ప్లేతోపాటు 2011లో రిమెంబర్ ఆలిస్ బెల్ క్రిచ్ అనే షార్ట్ ఫిల్మ్ కు కూడా దర్శకత్వం వహించాడు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]