నానాజీ శంకులే
నానాజీ సీతారాం శంకులే | |||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | సుధీర్ ముంగంటివార్ | ||
---|---|---|---|
తరువాత | కిషోర్ జార్గేవార్ | ||
నియోజకవర్గం | చంద్రపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
నివాసం | చంద్రపూర్, మహారాష్ట్ర | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నానాజీ సీతారాం శంకులే [మహారాష్ట్ర]] రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు చంద్రపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]నానాజీ సీతారాం శంకులే భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి నాగ్‌పూర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో వార్డ్ నంబర్ 114 టాక్లీ సిమ్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2009 శాసనసభ ఎన్నికలలో చంద్రపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రామ్‌టేకే బితా ఘన్‌షామ్ పై 15410 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
నానాజీ సీతారాం శంకులే 2014 ఎన్నికలలో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి కిషోర్ జార్గేవార్ పై 30772 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి జార్గేవార్ కిషోర్ చేతిలో 72661 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (23 October 2009). "Corporators do well in larger arena". Archived from the original on 12 December 2024. Retrieved 12 December 2024.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Times of India (23 November 2024). "Chandrapur Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2024. Retrieved 12 December 2024.