నాన్ ఇంపాక్ట్ ప్రింటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పైజోఎలెక్ట్రిక్ వోల్టేజ్ పల్స్ జెట్డ్ వాల్యూమ్‌ను నిర్ణయిస్తుంది.

ఈ రకమైన ప్రింటర్లలో కాగితంపై ఏ విధమైన వత్తిడి ఉండదు. ఇంక్‌నుగాని, పొడిని (టోనర్) గాని చల్లడం ద్వారా కాగితంపై అక్షరాలు ఏర్పడతాయి. ఈ విధంగా ఏ విధమైన వత్తిడి లేకుండా ప్రింటు చేస్తాయి కనుక వీటిని నాన్ ఇంపాక్ట్ ప్రింటర్ అంటారు. ఉదాహరణకు [[ఇంక్‌జెట్ ప్రింటర్]], లేజర్ ప్రింటర్లు.


మూలాలు[మార్చు]

తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ