నామని సుజనాదేవి
నామని సుజనాదేవి | |
---|---|
జననం | సుజనాదేవి 1967 డిసెంబరు 15 మట్టేవాడ, వరంగల్, తెలంగాణ, భారతదేశం |
వృత్తి | భారత జీవిత బీమా సంస్థ, పరిపాలనాధికారి, రచయిత్రి |
మతం | హిందూ |
భాగస్వాములు | క్యాతమ్ సంపత్ |
పిల్లలు | శశాంక్,శరత్‌చంద్ర |
తండ్రి | రాజకనకయ్య |
తల్లి | జయ |
నామని సుజనాదేవి, వృత్తి రీత్యా భారతీయ జీవితభీమా సంస్థలో పరిపాలనాధికారి ప్రవృత్తి రీత్యా కథలు, కవితలు రాయడం, వ్యాసరచన, వక్తృత్వం లాంటి పోటీల్లో పాల్గొనడమే కాకుండా చెస్,క్యారమ్స్, టిటి, అథ్లెటిక్స్ మొదలుగు ఆటల పోటీల్లో పాల్గొనడం సుజనాదేవి ప్రత్యేకత.[1]
జననం:
[మార్చు]నామని సుజనాదేవి 15-12-1967న మట్టెవాడ వరంగల్ నందు జన్మించారు.
విద్యార్హతలు:
[మార్చు]బియస్సి, బి.యిడి, ఏం.ఏ(English), ఏం.ఏ(తెలుగు), LLB, PGDCA, FIII(Fellow of Insurance institute of india), M.Sc(Psychology), Diploma in film writing.
నివాసం:
[మార్చు]చైతన్యపురికాలనీ,ఎన్‌ఐటి పెట్రోల్‌పంప్ ఎదురుగా కాజిపేట్, వరంగల్
రచనలు:
[మార్చు]• మనోస్పందన కథల సంపుటి (2009)
• నామని సుజనాదేవి కథలు[2] (మనోవీచిక) కధాసంపుటి (2012)
• పంచామృతం కథల సంపుటి (2016)
• స్పందించే హృదయం కథల సంపుటి (2019)
కవితా సంపుటాలు:
• ఎదలయలో
• హృదయనేత్రం
• అముద్రితాలు:
• ఐ లవ్ ఇండియా - అంపశయ్య నవీన్ ప్రధమ నవలల పోటీలో ప్రధమ బహుమతి పొదిన నవల
• కొత్తపాఠం-మినీ నవల
• తపస్వీ మనోహరం[3] వెబ్ మ్యాగజైన్‌లో ప్రచురించడానికి అమోదించబడినది.
పురస్కారాలు
[మార్చు]- 2024: ఉత్తమ రచయిత్రి విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం (2022)[4]
మూలాలు
[మార్చు]- ↑ "సాహిత్య రంగంలో నామని సుజనా దేవి". దర్పణం. 2009-09-30. Retrieved 2022-06-14.
- ↑ "Janahitha E-Books". janahitha.co.in. Archived from the original on 2023-01-06. Retrieved 2023-01-06.
- ↑ "నామని సుజనాదేవి – Thapasvi Manoharam" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-01-06.
- ↑ "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2024-03-21. Archived from the original on 2024-03-20. Retrieved 2024-03-21.