నాయుడుపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాయుడుపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
నాయుడుపల్లె is located in Andhra Pradesh
నాయుడుపల్లె
నాయుడుపల్లె
అక్షాంశరేఖాంశాలు: 15°47′14″N 79°10′59″E / 15.787158°N 79.183069°E / 15.787158; 79.183069
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం మార్కాపురం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

నాయుడుపల్లె ప్రకాశం జిల్లా మార్కాపురం మండలానికి చెందిన గ్రామము.[1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీరామాలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు వైభవంగా నివహించెదరు. మరుసటిరోజున గామంలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేయుదురు. [2]

మూలాలు[మార్చు]