నారుమడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నారు కోసం విత్తనాలు చల్లేందుకు లేక నారు నాటేందుకు తయారుగా ఉన్న కయ్యను నారుమడి అంటారు.


వరి నారుమడి[మార్చు]

నారుమడిని పది నుండి పన్నెండు రోజుల ముందుగానే దమ్ము చేసి (నీటితో నింపి), చదును చేయాలి. నారుమడికి సాగునీరు అందించేందుకు, నీరు ఎక్కువైనప్పుడు లేక మురికి నీటిని బయటికి పంపేందుకు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.


ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నారుమడి&oldid=1189879" నుండి వెలికితీశారు